పెదపాలెం (దుగ్గిరాల మండలం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
రెవిన్యూ గ్రామం కాదు కాబట్టి మూసలను తీసేసాను, మండల లింకును సవరించాను |
||
పంక్తి 92:
}}
'''పెదపాలెం''', [[గుంటూరు జిల్లా]], [[దుగ్గిరాల
==గ్రామ చరిత్ర==
పంక్తి 100:
తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
==గ్రామములో మౌలిక వసతులు==
===ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం===
===బ్యాంకులు===
ఆంధ్రా బ్యాంకు
===త్రాగునీటి సౌకర్యం===
ఈ గ్రామములో ఎన్.టి.అర్. సుజల స్రవంతి పథకం క్రింద నిర్మించిన శుద్ధినీటి కేంద్రాన్ని, 2015,సెప్టెంబరు-24వ తేదీనాడు ప్రారంభించెదరు. కీ.శే.గోగినేని వెంకటకృష్ణారావు ఙాపకార్ధం, ఆయన భార్య శ్రీమతి దుర్గాంబ, కుమారుడు, ప్రవాసాంధ్రుడు శ్రీ వెంకటరామకృష్ణప్రసాదు, మూడున్నర లక్షల రూపాయల వితరణతో, ఈ కేంద్రాన్ని నిర్మించారు. [3]
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పుతుంబాక బ్రమరాంబ, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [2]
==గ్రామములోని ప్రధాన పంటలు==
[[వరి]], అపరలు, కాయగూరలు
Line 127 ⟶ 121:
*[[వాసిరెడ్డి శ్రీకృష్ణ]]
==మూలాలు==
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు]]
|