ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 136:
ఆంధ్రప్రదేశ్ లో రెండు ముఖ్య ప్రాంతములు ఉన్నాయి. అవి [[కోస్తాంధ్ర]], మరియు [[రాయలసీమ]]. రాష్ట్రములో 13 జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో ఎర్రటి నేలలు ఉండే మెట్ట భూములు, నల్లరేగడి నేలలు ఉండే డెల్టా భూములు ఉన్నాయి. రాయలసీమలో ఎర్రటి నేలలు ఉన్నాయి. ముఖ్య నగరాలు [[విశాఖపట్నం]], [[విజయవాడ]], [[కాకినాడ]], [[ఏలూరు]], [[రాజమహేంద్రవరం]], [[తిరుపతి]], [[కర్నూలు]], [[నెల్లూరు]], [[గుంటూరు]],[[ఒంగోలు]], మరియు [[మచిలీపట్నం]]. [[గోదావరి నది|గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణ]] వంటి మహానదులు రాష్టంలో ప్రవహించటంవలన కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయబడుతున్నది.<ref>{{Cite book| last =ఎస్.వి.|first=నరసయ్య| title = ఆంధ్ర ప్రజలు-సిరిసంపదలు| accessdate = 2018-05-14| date = 1953| url = http://archive.org/details/in.ernet.dli.2015.328515}}
</ref>
==ఆర్థిక పరిస్థితి==
 
==వాతావరణం==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు