ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇవికూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ కు సంబంధించనవి తొలగించు
పంక్తి 138:
==ఆర్థిక పరిస్థితి==
2016-2017 నేటి విలువలు ఆధారంగా , ముందంచనాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ విలువ చేకూర్చిన మొత్తానికి(Gross Value Added) వ్యవసాయరంగం 31.77శాతం వుండగా, పరిశ్రమలరంగం 22.23శాతం, సేవలరంగం 46.0శాతం వున్నాయి. ఇవి భారతదేశానికి 17.32, 29.02, 53.66 గా వున్నాయి.
2011-12 నాటి విలువ ఆధారంగా, 2016-17 ముందంచనాల ప్రకారం పెరుగుదల వ్యవసాయరంగం 14.03శాతం వుండగా, పరిశ్రమలరంగం 10.05శాతం, సేవలరంగం 10.16 శాతం, మొత్తం 11.18 శాతం వున్నాయి. ఇవి భారతదేశానికి 4.37, 5.77,7.87,6.67, 6.67గా వున్నాయి. తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ కు నేటివిలువ ప్రకారం 122376, స్థిర విలువల ప్రకారం 95566 వుండగా, ఇవి భారతదేశానికి 103818 ₹1,03,818, 82112₹82,112 గా వున్నాయి.<ref>{{Cite web|url=https://desap.cgg.gov.in/jsp/pdf/APEconomyinBrief_2017.pdf|title=AP Economy in Brief 2017|date=2017|page=15|accessdate=2019-07-21|publisher=Directorate of Economics & Statistics, Government of Andhra Pradesh|archiveurl=https://web.archive.org/web/20190722134621/https://desap.cgg.gov.in/jsp/pdf/APEconomyinBrief_2017.pdf|archivedate=2019-07-21}}</ref>
 
==వాతావరణం==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు