ఓ మనిషి కథ: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 21:
 
== కథ ==
పల్లెటూరులో చిన్న హోటల్ నడుపుకుంటూ జీవితం సాగిస్తున్న రాము (జగపతి బాబు), హోటల్ కు పాలు అమ్ముతున్న వ్యక్తి కూతురు సీతా మహాలక్ష్మి (కల్యాణి)ని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటాడు. సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. దాంతో సీత ఆత్మహత్య చేసుకుంటుంది. సీత ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి..? సీత ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని రాము ఏం చేశాడనేది మిగతా కథ.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ఓ_మనిషి_కథ" నుండి వెలికితీశారు