చతుర్వేదాలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 28:
#[[అధర్వణవేదము]]
 
[[వ్యాసుడు]] అలా వేదాలను విభజించి తన శిష్యులైన [[పైలుడు]], వైశంపాయనుడు, [[జైమిని]], సుమంతుడు అనేవారికి ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ [[నాలుగు వేదాలు]] వేల సంవత్సరాలుగా తరతరాలకూతరతరాలకూlkjsdfh సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.
 
అన్ని వేదాలూ కలిపి 1180 అధ్యాయాలు, లక్షపైగా శ్లోకాలు ఉండాలని అంటారు. కాని ప్రస్తుతం మనకు లభించేవి 20,023 మాత్రమే (ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు).
"https://te.wikipedia.org/wiki/చతుర్వేదాలు" నుండి వెలికితీశారు