హోమో ఎరెక్టస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 170:
| footer=
}}
 
 
 
. [57] .
 
 
పాలియోంత్రోపాలజిస్టులు హోమో ఎరెక్టసు, హోమో ఎర్గాస్టరు ప్రత్యేక జాతులుగా వర్గీకరించడం గురించి చర్చ కొనసాగిస్తున్నారు. ఒక ఆలోచనా విధానం ఆధారంగా కొంతమంది పరిశోధకులు హెచ్. ఎర్గాస్టరు ఆఫ్రికా పూర్వీకుడైన హెచ్.ఎరెక్టసు ఖచ్ఛితమైన పూర్వీకుడని భావిస్తున్నారు. అదనంగా వారు ఎరెక్టసు ఆఫ్రికా నుండి వెలుపలకు పయనించి ఆసియా చేరుకుని అనేక ఉపశాఖల ఆవిర్భావానికి మూలంగా మారిందని ప్రతిపాదించారు.<ref>{{cite book|last=Tattersall|first=Ian and Jeffrey Schwartz|title=Extinct Humans|year=2001|isbn=978-0-8133-3482-0|place=Boulder, Colorado|publisher= Westview/Perseus}}</ref><!--------->
హెచ్. సేపియన్సు నుండి హెచ్. ఎరెక్టసును వేరుచేసే లక్షణాలలో ఒకటి దంతాలలో పరిమాణంలో సంభవించిన వ్యత్యాసం. హెచ్. ఎరెక్టసుకు పెద్ద దంతాలు ఉండగా హెచ్. సేపియన్లకు చిన్న దంతాలు ఉన్నాయి.{{Citation needed|date=January 2010}}
"https://te.wikipedia.org/wiki/హోమో_ఎరెక్టస్" నుండి వెలికితీశారు