చతుర్వేదాలు: కూర్పుల మధ్య తేడాలు

చి 122.252.252.146 (చర్చ) చేసిన మార్పులను 106.212.234.98 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 28:
#[[అధర్వణవేదము]]
 
[[వ్యాసుడు]] అలా వేదాలను విభజించి తన శిష్యులైన [[పైలుడు]], వైశంపాయనుడు, [[జైమిని]], సుమంతుడు అనేవారికి ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ [[నాలుగు వేదాలు]] వేల సంవత్సరాలుగా తరతరాలకూlkjsdfhతరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.
 
అన్ని వేదాలూ కలిపి 1180 అధ్యాయాలు, లక్షపైగా శ్లోకాలు ఉండాలని అంటారు. కాని ప్రస్తుతం మనకు లభించేవి 20,023 మాత్రమే (ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు).
"https://te.wikipedia.org/wiki/చతుర్వేదాలు" నుండి వెలికితీశారు