బలిజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<br />
 
{{వికీకరణ}}
 
బలిజలు ఆర్యావర్తనంలోని అహిచ్ఛత్రపురము నుండి దక్షిణాపథమునకు వచ్చినవారము అని తమచే వేసుకోబడిన అనేక శాసనాలలో చెప్పుకుంటూ వచ్చినారు. వీరు నేటి కర్ణాటకలోని ప్రపంచప్రసిద్దిగాంచిన మరియు చాళుక్య వంశీయులకు తొలిరాజధానిగా వర్ధిల్లిన ఐహోలు అనే ఆర్యాపురం ముఖ్య కేంద్రముగా దక్షిణాది అంతా విస్తరించారు. దీనినే అయ్యావళి అని పిలిచేవారు. వీరు అహిచ్ఛత్ర పురవరాధీశ్వరులు, అయ్యావళి పురవరాధీశ్వరులు అని పేర్కొనబడేవారు. 56 దేశాలవారు అని పిలువబడేవారు. మహాజనులు అని పిలువబడేవారు. 56 దేశాలలోనూ, 9 ఖండాలలోనూ అపారమైన "వ్యాపారాలు" చేసేవారు. గొప్ప గొప్ప నావికాదళాలతో తూర్పుదేశాలలో వలస వ్యాపార స్థావరాలు ఏర్పాటుచేసుకొనెను. వీర బలిజ సమయ ధర్మ ప్రతిపాలకులు, అన్నికులాలకు కులపెద్దలుగా వ్యవహారాలూ చక్కబెట్టే పెద్దరికం కలిగినవారు.. కులపెద్దలుగా "బలిజ మహానాడు"లు నిర్వహించేవారని శాసనాలలో పేర్కొన్నారు. 
'''[[బలిజ]]''', [[తెలగ]], [[ఒంటరి]], [[కాపు]], కులాలు బలిజ అనే ఒకే [[కులం]] కుదురుకు చెందినవారు.
 
శెట్టి, గావుండ, రాయ, నాయుడు, రావు, దేశాయి, పెద్ద కాపు గారు మొదలగునవి వీరి ప్రధాన పట్టపు బిరుదులు.
 
బలిజలు ఆర్యావర్తనంలోని అహిచ్ఛత్రపురము నుండి దక్షిణాపథమునకు వచ్చినవారము అని తమచే వేసుకోబడిన అనేక శాసనాలలో చెప్పుకుంటూ వచ్చినారు. వీరు నేటి కర్ణాటకలోని ప్రపంచప్రసిద్దిగాంచిన మరియు చాళుక్య వంశీయులకు తొలిరాజధానిగా వర్ధిల్లిన ఐహోలు అనే ఆర్యాపురం ముఖ్య కేంద్రముగా దక్షిణాది అంతా విస్తరించారు. దీనినే అయ్యావళి అని పిలిచేవారు. వీరు అహిచ్ఛత్ర పురవరాధీశ్వరులు, అయ్యావళి పురవరాధీశ్వరులు అని పేర్కొనబడేవారు. 56 దేశాలవారు అని పిలువబడేవారు. మహాజనులు అని పిలువబడేవారు. 56 దేశాలలోనూ, 9 ఖండాలలోనూ అపారమైన "వ్యాపారాలు" చేసేవారు. గొప్ప గొప్ప నావికాదళాలతో తూర్పుదేశాలలో వలస వ్యాపార స్థావరాలు ఏర్పాటుచేసుకొనెను. వీర బలిజ సమయ ధర్మ ప్రతిపాలకులు, అన్నికులాలకు కులపెద్దలుగా వ్యవహారాలూ చక్కబెట్టే పెద్దరికం కలిగినవారు.. కులపెద్దలుగా "బలిజ మహానాడు"లు నిర్వహించేవారని శాసనాలలో పేర్కొన్నారు. 
 
వీరినే గౌరీదేవి పేరుమీద గౌరీపుత్రులు అనీ, గవరై, కవరై అని పిలిచేవారు. యజ్ఞ సంభవులవుట వలన "బలిజలు" అని పిలువబడినారు, దైత్య చక్రవర్తి బలి మహారాజు పేరుమీద ఆతని సంతతులు "బలిజలు" అని కూడా పిలువబడినారు, చంద్రవంశ బలి మహారాజు పేరుమీద ఆతని సంతతులు "బలిజలు" అని పిలువబడినారు, యదువంశ బలరాముని పేరుమీద ఆతని సంతతులు "బలిజలు" అని పిలువబడినారు. సూర్య, చంద్ర, యదు, నాగ వంశాలవారు తరువాత "బలిజవారు" గ పిలువబడినారు. చాళుక్య, చోళ, పల్లవ, హైహయ, హొయసల, కాకతీయ వంటి రాజ వంశ సంతతులు కూడా బలిజవారిలో కలిసి క్షత్రియ బలిజ వారిగా పేర్కొనబడినారు. ఈ విధంగా బలిజవారు తరతరాలుగా వేల సంవత్సరాల నుండి వ్యాపార వాణిజ్యాలతో బాటు రాచరిక పరిపాలనలలో నిమగ్నమై ఉన్న వర్గం అని చరిత్ర ఉన్నది.
Line 30 ⟶ 28:
 
నిజానికి కాపులు అనేవారిలో 1871నుండి 1931 వరకూ ఉన్న బ్రిటిష్ సెన్సస్ రికార్డ్స్, డిస్ట్రిక్ట్ మాన్యువల్స్, గాజీటీర్స్ ప్రకారం ప్రస్తుతం రెడ్లు అని పేరు మార్చుకున్నవారు కూడా కలిసే ఉన్నారు. నేటికీ వీరందరిని కాపులు అనే పిలుస్తారు. అయితే తీరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలోని అత్యధిక కాపులు బలిజ సామాజిక వర్గంనుండి వ్యవసాయదారులుగా మారి కాపు అని పిలుచుకుంటున్నట్టు గతంలో 1950 లలో వచ్చిన కంటే నారాయణ దేశాయి గారి బలిజకుల చరిత్ర గ్రంధంలో, 1920 లలో వచ్చిన తెలగ సంఘాభివర్ధిని వంటి గ్రంధాలలో పేర్కొన్నారు. వీరికి రెడ్లుగా మారిన పాకనాటికాపు, మొరసుకాపు, పంటకాపు, దేసూరి కాపు, పొంగలనాటికాపు, ఓరుగంటికాపు, కోనకాపు, మోటాటికాపు, వెలనాటికాపు, నేరడికాపు, అయోధ్యకాపు, భూమంచికాపు, కుంచేటి కాపు, మున్నూటికాపు, గోదేటికాపు, గండికోట కాపు వంటి పంట 14 నాడుల కాపు కులస్తులకు ఏవిధమైన సంబంధం లేదు. తీరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో, తెలంగాణాలో, తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో ఉన్న పంట 14 నాడుల కాపు కులస్తులు ప్రస్తుతం రెడ్లు అని మార్చుకున్నారు. ఈ కాపులకు, ఈ ప్రాంతాలలో తరతరాల నివసిస్తున్న బలిజ కులస్తులకు వైవాహిక సంబంధాలు లేవు.
 
== ఆంధ్రలో బలిజల ప్రస్తుత సాంఘిక ఆర్ధిక రాజకీయ స్థాయి ==
[http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%BE%E0%B0%AA%E0%B1%81,%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81,%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%97 కాపు,నాయుడు,తెలగ,బలిజ తెలుగు వికి వ్యాసం చూడండి]
 
*న్యాయమూర్తులు= 8
*ఐ.ఏ.ఎస్.లు =27
*ఐ.పి.ఎస్.లు =25
*ఐ.ఎఫ్.ఎస్.లు =17
*మంత్రులు =
*ఎమ్మెల్యేలు =40
*ఎంపీలు = 12
 
== ఈ కులంలో జన్మించిన ప్రముఖులుడ పాలకులు ==
 
*చారిత్రకంగా బలిజలు వేరు కాపులు వేరు
*
 
==ఇవి కూడా చూడండి==
[[కాపు,నాయుడు,తెలగ]]
vishnumolakala.srikrishnaiah jointsecratary apcongresscommitty chavalivemuru mandal
గిండి వెంకట సుబ్రహ్మణ్యం
 
ఆరేటి సంజయ్ బాబు
 
== బయటలింకులు ==
*[http://www.kapunadu.com/ కాపునాడు]
*[http://www.kapusangam.com/ కాపుసంగం]
*[http://www.akaus.org/ అమెరికన్ కాపు అసోసియేషన్]
 
[[వర్గం:కులాలు]]
"https://te.wikipedia.org/wiki/బలిజ" నుండి వెలికితీశారు