హోమో ఎరెక్టస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 199:
స్ట్రింగరు (2003, 2012), రీడ్, (2004) ఇతరులు హోమో ఎరెక్టసు (హోమో ఎర్గాస్టరు) సహా మునుపటి జాతుల హోమో జాతుల నుండి హోమో సేపియన్ల పరిణామాన్ని వివరించడానికి స్కీమాటికు గ్రాఫ్-మోడళ్లను తయారు చేశారు. కుడివైపు గ్రాఫ్‌లు చూడండి. నీలం ప్రాంతాలు ఒక నిర్దిష్ట సమయం, ప్రదేశంలో (అంటే ప్రాంతం) ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హోమినిదు జాతుల ఉనికిని సూచిస్తాయి. ఇతర వివరణలు జాతుల వర్గీకరణ, భౌగోళిక పంపిణీలో విభిన్నంగా ఉంటాయి.<ref name="Stringer 2012 33–35"/><!-----><ref name="ncbi.nlm.nih.gov"/>
 
స్ట్రింగరు (ఎగువ గ్రాఫ్-మోడల్ చూడండి) హెచ్. ఎరెక్టసు ఉనికిని మానవ పరిణామం తాత్కాలిక, భౌగోళిక అభివృద్ధిలో ఆధిపత్యం చేస్తుందని వివరించాడు. వీరు ఆఫ్రికా, యురేషియా అంతటా దాదాపు 2 మిలియన్ల సంవత్సరాలు విస్తృతంగా సంచరించినట్లు భావించారు. చివరికి హెచ్. హైడెల్బెర్గెన్సిసు (హెచ్. రోడెసియెన్సిసు)గా పరిణామం చెందింది. తరువాత ఇది హెచ్. సేపియన్లుగా పరిణామం చెందింది. రీడ్ వివరణ హోమో ఎర్గాస్టరును హోమో ఎరెక్టసు పూర్వీకుడిగా చూపిస్తుంది; అది ఎర్గాస్టరు, లేదా వైవిద్యమైన ఎర్గాస్టరు, లేదా ఎర్గాస్టరు, ఎరెక్టసు సంకరజాతి అని ఇది ప్రాచీన, తరువాత ఆధునిక మానవులుగా పరిణామం చెంది తరువాత ఆఫ్రికా నుండి ఉద్భవించిన జాతులుగా అభివృద్ధి చెందుతుంది.
Stringer (''see'' upper graph-model) depicts the presence of ''H. erectus'' as dominating the temporal and geographic development of human evolution; and as persisting broadly throughout Africa and Eurasia for nearly 2 million years, eventually evolving into ''[[Homo heidelbergensis|H. heidelbergensis / H. rhodesiensis]]'', which in turn evolved into ''H. sapiens''. Reed, et al. shows ''Homo ergaster'' as the ancestor of ''Homo erectus''; then it is ''ergaster'', or a variety of ''ergaster'', or perhaps a hybrid of ''ergaster'' and ''erectus'', which develops into species that evolve into archaic and then modern humans and then out of Africa.
 
రెండు నమూనాలు ఆసియా రకపు హోమో ఎరెక్టసు ఇటీవల అంతరించిపోతున్నట్లు చూపిస్తున్నాయి. రెండు నమూనాలు జాతుల సమ్మేళనాన్ని సూచిస్తాయి: ప్రారంభ ఆధునిక మానవులు ఆఫ్రికా నుండి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వ్యాపించి, హెచ్. హైడెల్బెర్గెన్సిసు (హెచ్. రోడెసియెన్సిసు) నియాండర్తలు, డెనిసోవాన్సు, అలాగే తెలియని పురాతన ఆఫ్రికా హోమినిదులతో కలిసి అనేక సంకరజాతులును సృష్టించారు. నియాండర్తలు ఉమిశ్రమ సిద్ధాంతాన్ని చూడండి.<ref name="Whitfield, John">{{cite journal |title= Lovers not fighters|journal= Scientific American |volume= 298|issue= 3|pages= 20–21|author= Whitfield, John |date= 18 February 2008|bibcode= 2008SciAm.298c..20W|doi= 10.1038/scientificamerican0308-20}}</ref>
 
Both models show the Asian variety of ''Homo erectus'' going extinct recently{{when|date=August 2018}}. And both models indicate species [[Archaic human admixture with modern humans|admixture]]: early modern humans spread from Africa across different regions of the globe and interbred with earlier descendants of ''[[H. heidelbergensis|H. heidelbergensis / H. rhodesiensis]]'', namely the Neanderthals, Denisovans, as well as unknown archaic African hominins. ''See'' [[Archaic human admixture with modern humans|admixture]]; and ''see'' [[Neanderthal admixture theory]].<ref name="Whitfield, John">{{cite journal |title= Lovers not fighters|journal= Scientific American |volume= 298|issue= 3|pages= 20–21|author= Whitfield, John |date= 18 February 2008|bibcode= 2008SciAm.298c..20W|doi= 10.1038/scientificamerican0308-20}}</ref>
 
== Habitat ==
"https://te.wikipedia.org/wiki/హోమో_ఎరెక్టస్" నుండి వెలికితీశారు