ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 139:
</ref>
==ఆర్థిక పరిస్థితి==
2016-2017 నేటిసంవత్సరాలని ప్రస్తుత విలువలు ఆధారంగా , ముందంచనాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ విలువ చేకూర్చిన మొత్తానికి(Gross Value Added) వ్యవసాయరంగం 31.77శాతం వుండగా, పరిశ్రమలరంగం 22.23శాతం, సేవలరంగం 46.0శాతం వున్నాయి. ఇవి భారతదేశానికి 17.32, 29.02, 53.66 గా వున్నాయి.
2011-12 నాటి విలువ ఆధారంగా, 2016-17 ముందంచనాల ప్రకారం పెరుగుదల వ్యవసాయరంగం 14.03శాతం వుండగా, పరిశ్రమలరంగం 10.05శాతం, సేవలరంగం 10.16 శాతం, మొత్తం 11.18 శాతం వున్నాయి. ఇవి భారతదేశానికి 4.37, 5.77,7.87,6.67, 6.67గా వున్నాయి. తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ కు నేటివిలువ ప్రకారం ₹1,22,376, స్థిర విలువల ప్రకారం ₹95,566 వుండగా, ఇవి భారతదేశానికి ₹1,03,818, ₹82,112 గా వున్నాయి.<ref>{{Cite web|url=https://desap.cgg.gov.in/jsp/pdf/APEconomyinBrief_2017.pdf|title=AP Economy in Brief 2017|date=2017|page=15|accessdate=2019-07-21|publisher=Directorate of Economics & Statistics, Government of Andhra Pradesh|archiveurl=https://web.archive.org/web/20190722134621/https://desap.cgg.gov.in/jsp/pdf/APEconomyinBrief_2017.pdf|archivedate=2019-07-21}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు