ధొండొ కేశవ కర్వే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
 
'''మహర్షి ధొండొ కేశవ కార్వే''' ([[ఏప్రిల్ 18]], [[1858]] - [[నవంబర్ 9]], [[1962]]) తన జీవితాంతము మహిళా ఉద్ధరణకై పాటుపడినాడు. ఈయన మహిళలకై ఒక కళాశాల ప్రారంభించాడు. [[భారత దేశము]]లో ప్రప్రధమ మహిళా విశ్వవిద్యాలయమైన [[ఎస్.ఎన్.డీ.టి మహిళా విశ్వవిద్యాలయము]]ను [[1916]] లో [[ముంబై]]లో స్థాపించాడు. [[1958]] లో ఈయనను భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారమైన [[భారత రత్న]]తో సత్కరించారు. కార్వే [[మహారాష్ట్ర]] లోని [[రత్నగిరి జిల్లా]]కు చెందినవాడుచెందిన షేరావళి లో జన్మించాడు. ఈయన [[1962]] [[నవంబర్ 9]] న [[పూణే]] లో మరణించాడు.
 
[[Category:1958 జననాలు]]
[[Category:1962 మరణాలు]]
[[Category:భారతరత్న గ్రహీతలు]]
[[Category:సంఘ సంస్కర్తలు]]
[[en:Dhondo Keshav Karve]]
[[mr:डॉ. धोंडो केशव कर्वे]]
"https://te.wikipedia.org/wiki/ధొండొ_కేశవ_కర్వే" నుండి వెలికితీశారు