సింధు లోయ నాగరికత: కూర్పుల మధ్య తేడాలు

చి Charan.Boui (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2620482 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
remove marketting
పంక్తి 181:
=== రవాణా మరియు వాణిజ్యం ===
[[File:Lothal dock.jpg|thumb|325px|పురాతన [[లోథాల్]] యొక్క రేవులు. అవి నేటికి ఉన్నాయి.]]
[[దస్త్రం:Lothal conception.jpg|thumbnail|కుడి|250px|ప్రాచీన [[లోథాల్]] నగరపు నమూనా (చిత్రకారుడి ఊహాచిత్రం) ([[భారత పురావస్తు సర్వే శాఖ]]). [http://www.harappa.com/lothal/index.html] |link=Special:FilePath/Lothal_conception.jpg]]
 
వీరి ఆదాయం ఎక్కువగా [[వ్యాపారం]] మీదనే ఎక్కువగా ఆధారపడినట్లు తెలుస్తోంది. బాగా అభివృద్ధి చెందిన రవాణా సౌకర్యాలు ఇందుకు బాగా సహకరించేవి. ఇందులో ముఖ్యమైనవి ఎడ్లబండ్లు, పడవలు. ఇవి [[దక్షిణాసియా]] దేశాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పడవలు చిన్నవిగా ఉండి చుక్కాని సహాయంతో నడిచేవి. వీటి అడుగు భాగం సమతలంగా ఉండేది. వీటిని పోలిన పడవలను ఇప్పటికీ సింధు నదిలో గమనించవచ్చు ; కానీ సముద్రాలలో కూడా ఇటువంటి పడవలను నడిపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. భారతదేశ పశ్చిమ ప్రాంతానికి చెందిన గుజరాత్ రాష్ట్రంలో [[లోథాల్]] అనే తీర [[పట్టణం]]<nowiki/>లో పడవలను నిలిపేందుకు ఏర్పాటు చేసిదిగా భావిస్తున్న ఒక పెద్ద [[కాలువ]]<nowiki/>ను పురాతత్వ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వ్యవసాయానికి ఉపయోగించబడిన విశాలమైన కాలువల సముదాయాన్ని ఫ్రాంక్‌ఫర్ట్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు.
పంక్తి 224:
కోట్ల రూపాయలను మంజూరు చేసింది. క్రీస్తు పూర్వం 2600 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ నగరం పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్రంలో ఉంది. సింధు నాగరికత ఈ
ప్రాంతంలో సుమారు 1260000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంది. 1922 వ సంవత్సరంలో జరిపిన త్రవ్వకాల్లో మొహంజోదారో బయట పడింది.
1980 లో దీన్ని ప్రపంచ వారసత్వ ప్రాంతంగా [[యునెస్కో]] ప్రకటించింది.<br />
 
 
మరింత సమాచారం కోసం విద్యార్థులు ఎవరైనా ఈ క్రింది లింకును క్లిక్ చేయండి...
 
https://unacademy.com/lesson/indus-valley-civilisation-part-1-sindhuloya-nagarikatha-in-telugu/83VIZNBL
 
<br />
== ఇవి కూడా చూడండి ==
* [[సింధూ లిపి|సింధు లిపి]]
"https://te.wikipedia.org/wiki/సింధు_లోయ_నాగరికత" నుండి వెలికితీశారు