ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 178:
=== రహదారులు===
[[File:India Andhra Pradesh NH network.png|thumb|ఆంధ్రప్రదేశ్ లో జాతీయరహదారి నెట్వర్క్]]
[[File:Rps20160709 141628.jpg|thumb|[[Vijayawadaవిజయవాడ]]-[[Gunturగుంటూరు]] Expressway section ofరహదారి (NH-1616లో భాగం)]]
 
రాష్ట్రంలోని మొత్తం రహదారుల పొడవు {{Convert|53403|km|mi|abbr=on}} కాగా, దానిలో{{Convert|6401|km|mi|abbr=on}} పొడవు జాతీయ రహదారులు, {{Convert|14722|km|mi|abbr=on}} పొడవు రాష్ట్ర రహదారులు,{{convert|32280|km|mi|abbr=on}} పొడవుజిల్లా రహదారులు వున్నాయి.<ref>{{cite news |title=4000-km Andhra Pradesh highways to be maintained by private companies |url=http://www.newindianexpress.com/states/andhra-pradesh/2018/may/06/4000-km-andhra-pradesh-highways-to-be-maintained-by-private-companies-1810888.html |accessdate=26 April 2019 |work=The New Indian Express |date=6 May 2018 |location=Vijayawada |archive-url=https://web.archive.org/web/20190426141054/http://www.newindianexpress.com/states/andhra-pradesh/2018/may/06/4000-km-andhra-pradesh-highways-to-be-maintained-by-private-companies-1810888.html |archive-date=26 April 2019 |dead-url=no |df=dmy-all }}</ref> రాష్ట్రంలో [[జాతీయ రహదారి 16]], {{convert|1000|km|mi|abbr=on}} పొడవుంది. ఇది బంగారు చతుర్భజి ప్రాజెక్టు లో భాగం. ఆసియా రహదారి 45 లో కూడా భాగమే. ప్రభుత్వరంగ సంస్థ అయిన [[ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] (APSRTC) రాష్ట్రంలోని భాగాలన్నిటికీ వేల కొద్ది బస్సులు నడుపుతూ ప్రముఖ పాత్ర వహిస్తున్నది. విజయవాడలోని [[పండిట్ నెహ్రూ బస్ స్టేషన్]] (PNBS) ఆసియా ఖండములోనే ఒక పెద్ద బస్ ప్రాంగణం.<ref>{{cite web|url=http://www.apsrtc.gov.in/Contact%20Us/Grievances/Citi-Chart.htm |title=citi-Charter |publisher=Apsrtc.gov.in |accessdate=19 August 2010 |archiveurl=https://web.archive.org/web/20100917143549/http://apsrtc.gov.in/Contact%20Us/Grievances/Citi-Chart.htm |archivedate=17 September 2010 |deadurl=yes }}</ref> 30 జనవరి 2019 నుండి రాష్ట్రంలోని వాహనాలకు AP-39 కోడ్ తో ప్రారంభమయి ఒక అక్షరము మరియు నాలుగు అంకెల సంఖ్యతో నమోదు చేయటం ప్రారంభమైంది.<ref>{{cite news |title=New ‘AP 39’ code to register vehicles in Andhra Pradesh launched |url=http://www.newindianexpress.com/cities/vijayawada/2019/jan/31/new-ap-39-code-to-register-vehicles-in-state-launched-1932417.html |accessdate=9 June 2019 |work=The New Indian Express |date=31 January 2019 |location=Vijayawada}}</ref>
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు