అమరావతి కథలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
==రచనా నేపథ్యం==
{{తెలుగు కథ}}
[[బొమ్మ:SATYAM SANKARAMANCHI.jpg|thumb|left|150px| సత్యం శంకరమంచి]]
ఈ కథలు తను ఎలా వ్రాసారో, [[సత్యం శంకరమంచి]], తన కథా సంపుటి మొదటిలో కృతజ్ఞతలులో ఈవిధంగా తెలియ చేసారు-
"ఓ సాయంవేళ [[పురాణం సుబ్రహ్మణ్య శర్మ]] (అప్పటి [[ఆంధ్రజ్యోతి]] వారపత్రిక సంచాలకులు) ఉన్నట్టుండి మీరు '''అమరావతి కథలు''' అని ఎందుకు రాయకూడదు? అన్నారు ఓ క్షణం అవాక్కయి పోయాను. ఎప్పటిమాట! పన్నెండేళ్ళ క్రితం [[జైపూర్]] లో పని చేసేటప్పుడు అమరావతి కథల పేరిట కొన్ని కథలు రాద్దామని నోట్సు రాసుకోటమేమి, ఇప్పుడు ఎవరో చెప్పినట్టు ఈయన అడగటమేమి! తేరుకుని వరసగా నాలుగు [[కథలు]] ఆశువుగా చెప్పాను." ఆ తరువాత జరిగినది తెలుగు [[సాహిత్యం|సాహిత్య]] చరిత్రలో ఒక ముఖ్య సంఘటన అనగా 100 వారాలపాటు అమరావతి కథలు ఆంధ్ర జ్యోతి వార పత్రికలో ప్రచురించబడి ఎంతగానో ప్రజాదరణ, సాహిత్యవేత్తల గౌరవం పొందటం.<ref>"అమరావతి కథలు" ముందుమాట "కృతజ్ఞతలు"లో రచయిత</ref>
"https://te.wikipedia.org/wiki/అమరావతి_కథలు" నుండి వెలికితీశారు