అమరావతి కథా సంగ్రహం 76-100: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Original research }}
[[బొమ్మ:AMARAAVATI KATHALU BOOK COVER.jpg|thumb|right|150px|అమరావతి కథల సంపుటి ముఖ చిత్రం]]
[[బొమ్మ:SATYAM SANKARAMANCHI.jpg|thumb|right|150px|రచయిత శ్రీ సత్యం శంకరమంచి]]
నూరు కథలు [[అమరావతి కథలు]]. రచన [[సత్యం శంకరమంచి]] ఈ నూరు కథల్నీ [[ఆంధ్రజ్యోతి]] వార పత్రిక వారు రెండు సంవత్సరాలపాటు 1975-77 మధ్య ధారావాహికంగా వేశారు. కథలన్నీ కూడా మానవత్వపు విలువలను ఎత్తి చూపటమేకాకుండా, సామాజిక, వ్యక్తిగత బలహీనతలను ఎండగట్టుతూ ఉంటాయి. ఈ కథా సంపుటికి 1979వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగళ్ ఈ కథలను హిందీలో ధారావాహికగా చిత్రీకరించారు. ఈ ధారావాహిక [[దూరదర్శన్]] లో ప్రసారం అయ్యి ఈ కథా సంపుటి ప్రాచుర్యం మరింత పెంచింది. ఈ ధారావాహిక [[అమరావతి (గ్రామం)|అమరావతి]]<nowiki/>లోనే చిత్రీకరించబడటం విశేషం.