రెడ్‌క్రాస్: కూర్పుల మధ్య తేడాలు

చి 2402:8100:2854:F133:0:0:25B9:1D7F (చర్చ) చేసిన మార్పులను Nrgullapalli చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 89:
[[దస్త్రం:Flag of the Red Crescent.svg|150px|thumb|రెడ్ క్రెసెంట్ చిహ్నం.]]
 
1876 నుండి 1878 వరకూ జరిగిన [[:en:Russo-Turkish War, 1877-1878|రష్యా-టర్కీ యుద్ధం]] లో [[ఉస్మానియా సామ్రాజ్యం]] రెడ్‌క్రాస్ కు బదులుగా రెడ్‌క్రెసెంట్ ఉపయోగించింది, క్రాస్ గుర్తు క్రైస్తవమతానికి చెందినదని, దీని ఉపయోగం వలన, తమ సైనికుల నైతికబలం దెబ్బతింటుందని టర్కీ ప్రతిపాదించింప్రతిపాదించింది. రష్యా ఈ విషయాన్ని సంపూర్ణ గౌరవాన్ని ప్రకటిస్తూ తన అంగీకారాన్ని ప్రకటించింది. రెడ్‌క్రాస్ ఈ డీ-ఫాక్టో ఆమోదంతో 1929 జెనీవాలో జరిగిన సదస్సులో 19వ అధికరణ ప్రకారం రెడ్‌క్రెసెంట్ ను అధికారికంగా ప్రకటించింది.<ref>[http://www.icrc.org/web/eng/siteeng0.nsf/html/emblem-history The History of The Emblems, International Committee for the Red Cross]</ref> ప్రాథమికంగా రెడ్‌క్రెసెంట్ ను [[టర్కీ]] మరియు [[ఈజిప్టు]]లు ఉపయోగించేవి. కాని [[ముస్లిం]]లు గల అనేక దేశాలలో రానురాను దీని ఉపయోగం సాధారణమయినది. మరియు అధికారికంగా ఈ రెడ్‌క్రాస్ స్థానంలో రెడ్‌క్రెసెంట్ వాడుక వాడుకలోకి వచ్చింది.
ది. రష్యా ఈ విషయాన్ని సంపూర్ణ గౌరవాన్ని ప్రకటిస్తూ తన అంగీకారాన్ని ప్రకటించింది. రెడ్‌క్రాస్ ఈ డీ-ఫాక్టో ఆమోదంతో 1929 జెనీవాలో జరిగిన సదస్సులో 19వ అధికరణ ప్రకారం రెడ్‌క్రెసెంట్ ను అధికారికంగా ప్రకటించింద.<ref>[http://www.icrc.org/web/eng/siteeng0.nsf/html/emblem-history The History of The Emblems, International Committee for the Red Cross]</ref> ప్రాథమికంగా రెడ్‌క్రెసెంట్ ను [[టర్కీ]] మరియు [[ఈజిప్టు]]లు ఉపయోగించేవి. కాని [[ముస్లిం]]లు గల అనేక దేశాలలో రానురాను దీని ఉపయోగం సాధారణమయినది. మరియు అధికారికంగా ఈ రెడ్‌క్రాస్ స్థానంలో రెడ్‌క్రెసెంట్ వాడుక వాడుకలోకి వచ్చింది.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/రెడ్‌క్రాస్" నుండి వెలికితీశారు