కోటప్ప కొండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
 
=='''రవాణా సౌకర్యాలు'''==
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=1211 |type=point}}
కోటప్పకొండకు [[నరసరావుపేట]] పాత బస్ స్టాండు, కొత్త బస్ స్టాండుల నుండి ప్రతి అరగంటకు బస్సు ఉంది. [[విజయవాడ]], [[గుంటూరు]] వైపు నుంచి వచ్చే యాత్రికులు చిలకలూరిపేట మీదుగా లేక నరసరావుపేట మీదుగా కూడా కోటప్పకొండకు చేరుకోవచ్చు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, దర్శి, కురిచేడు, త్రిపురాంతంకం, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల భక్తులు [[వినుకొండ]] మీదుగా నరసరావుపేట వచ్చే మార్గంలో పెట్లూరివారిపాలెం మీదుగా కోటప్పకొండకు చేరవచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/కోటప్ప_కొండ" నుండి వెలికితీశారు