బాబు బాగా బిజి: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''బాబు బాగా బిజి''' 2017 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రం...'
 
చి వర్గం:2017 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''బాబు బాగా బిజి''' 2017 లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఈ చిత్రం హిందీలో విడుదలైన శృంగారభరితమైన హాస్యచిత్రం '''హంటర్''' కి రిమేక్. నవీన్ మేడారం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని, అభిషేక్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించారు. [[శ్రీనివాస్ అవసరాల]], మిష్తీ, శ్రీముఖి, తేజస్వి మదివాడ, సుప్రియ ప్రధానపాత్రలలో నటించారు.
 
[[వర్గం:2017 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/బాబు_బాగా_బిజి" నుండి వెలికితీశారు