చందోలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
మండల లింకు సవరణ, మూస తీసివేత
పంక్తి 91:
|footnotes =
}}
 
{{విస్తరణ}}
'''చందోలు''' లేదా చందవోలు, [[గుంటూరు]]జిల్లా, [[పిట్టలవానిపాలెం]] మండలంలోని ఒక ప్రాచీన గ్రామము. ఇది మండల కేంద్రమైన పిట్టలవానిపాలెం నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[పొన్నూరు]] నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3159 ఇళ్లతో, 11342 జనాభాతో 1333 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5622, ఆడవారి సంఖ్య 5720. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2428 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 396. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590448<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522311. ఎస్.టి.డి.కోడ్ = 08643.ఇది తెలుగు భాషను పోషించిన వెలనాటి చోళులు పాలించిన ప్రదేశం.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ గ్రామంగ్రామాన్ని పూర్వం '''''సనదవోలు''''' / '''''ధనదవోలు''''' గాఅని పిలవబడేదిపిలిచేవారు.<ref>[http://books.google.com/books?id=0FhvUJKXKbsC&pg=PA82&dq=chandolu#v=onepage&q=chandolu&f=false History Of Medieval Andhra Desa By M. Krishna Kumari]</ref> అ తరువాత అది '''''[[చందవోలు]] ''''' గా మారి, చందోలు అయింది. దాదాపు పది వేల జనాభాతో ముస్లిములు అధికముగా ఉన్న గ్రామము ఇది. ఇక్కడ ఐదు మసీదులు, నాలుగు దేవాలయాలు ఉన్నాయి.
 
=== చారిత్రక విశిష్టత ===
Line 200 ⟶ 198:
;జనాభా (2011) - మొత్తం 11,342 - పురుషుల సంఖ్య 5,622 - స్త్రీల సంఖ్య 5,720 - గృహాల సంఖ్య 3,159
 
:
==మూలాలు==
<references />
 
{{పిట్టలవానిపాలెం మండలంలోని గ్రామాలు}}
 
{{గుంటూరు జిల్లా}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చారిత్రక స్థలాలు]]
"https://te.wikipedia.org/wiki/చందోలు" నుండి వెలికితీశారు