పెదకాకాని: కూర్పుల మధ్య తేడాలు

అనవసరమైన మూసల తీసివేత
మండల లింకు సవరణ, మూస తీసివేత
పంక్తి 92:
}}
 
'''పెదకాకాని''', [[గుంటూరు జిల్లా]], [[పెదకాకాని మండలం|పెదకాకాని మండలానికి]] చెందిన గ్రామముగ్రామం. ఈ మండలానికి మరియుకేంద్రం మండలముకూడా. ఇది సమీప పట్టణమైన [[గుంటూరు]] నుండి 8 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 6256 ఇళ్లతో, 23201 జనాభాతో 1660 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 11315, ఆడవారి సంఖ్య 11886. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 4977 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 576. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590251<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522509. ఎస్.టి.డి.కోడ్ = 0863.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 198:
గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామానికి చెందిన శ్రీ అద్దేపల్లి వ్యాసనారాయణ అవధాని, పెదకాకాని శ్రీ భ్రమరాంబా మల్లేశ్వరస్వామివారి ఆలయంలో గత 25 సంవత్సరాలుగా కృష్ణ యజుర్వేద పారాయణ చేస్తున్నారు. వీరు పలు ఉన్నత పురస్కారాలు అందుకున్నారు. వీరిని [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర ప్రభుత్వం, ఉగాది పురస్కారానికి ఎంపికచేసారు. వీరికి ఈ పురస్కారాన్ని, గుంటూరు జిల్లా, [[తుళ్ళూరు]] మండలంలోని [[అనంతవరం]] గ్రామంలో, తొలిసారిగా, అధికారికంగా నిర్వహించుచున్న ఉగాది పండుగరోజున (2015,మార్చి-21వ తేదీన) ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా అందజేసెదరు. [5]
 
==గ్రామంలోని విశేషాలు==
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 18,947.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 9,451, స్త్రీల సంఖ్య 9,496, గ్రామంలో నివాస గృహాలు 4,680 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,660 హెక్టారులు.
"https://te.wikipedia.org/wiki/పెదకాకాని" నుండి వెలికితీశారు