జూనియర్ ఎన్.టి.ఆర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తారక్ అలియాస్ ఎన్.టి.ఆర్(జూనియర్)గా పెరుపొందిన శ్రీ నందమూరి తారక రామారావు నామదేయులు, ప్రముఖ నటులు. వీరి(జన్మదినము: [[మే 20]], 1983) తల్లిదండ్రులు శ్రీ [[నందమూరి హరికృష్ణ]], శాలిని గారు, తల్లిచాటు బిడ్డగా పెరిగారు. చిన్నతనములో కూచిపూడి నాట్యమబ్యసించి పలు దేశాలలో ప్రదర్శనలు కూడా యిచ్చారు. వీరి తాతగారు, తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులై [[బ్రహ్మర్షి విశ్వామిత్ర]] చిత్రములో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. తరువాత బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించారు. 2001లో హీరోగా తెలుగు చలనచిత్రసీమలో అడుగిడారు. స్టూడెంట్ నెం.1 చిత్రంతో విజయాన్ని చవిచూశారు.
 
[[బొమ్మ:Example.jpg]]
 
వీరు తారక్ లేదా ఎన్.టి.ఆర్ గా పిలువబడాలని కోరుకుంటారు, మన దేశాన జూనియర్ అన్న పిలుపు వాడుకలో లేదు.
"https://te.wikipedia.org/wiki/జూనియర్_ఎన్.టి.ఆర్" నుండి వెలికితీశారు