అరుణ్ జైట్లీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:క్యాన్సర్ వ్యాధి మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 19:
 
==బాల్యం==
అరుణ్ జైట్లీ [[నవంబర్ 28]], [[1952]]న కొత్తఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో మహరాజ్ కిషన్ జైట్లీ, రత్నప్రభ దంపతులకు జన్మించారు. ఇతని తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ న్యాయవాది. తండ్రి న్యాయవాది కావడంతో జైట్లీ కూడా కామర్స్‌లో హానర్స్ డిగ్రీ చేశారు. అరుణ్ జైట్లీ [[ఢిల్లీ]] నుంచే కామర్స్‌లో హానర్స్ డిగ్రీ, 1977లో లా యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ న్యాయశాస్త్ర పట్టా పొందారు. ఆయన ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ)గా స్ధిరపడదామనుకున్నా, ఆ పరీక్షకు ఉన్న పోటీ ఆ ఆలోచనను విరమించుకునేలా చేశాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తున్నప్పుడు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు.<ref>{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తాజావార్తలు |title=కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత |url=https://www.andhrajyothy.com/artical?SID=888315 |accessdate=24 August 2019 |work=www.andhrajyothy.com |date=24 August 2019 |archiveurl=http://web.archive.org/web/20190824092545/https://www.andhrajyothy.com/artical?SID=888315 |archivedate=24 August 2019 |language=te}}</ref>
 
==రాజకీయ ప్రస్థానం==
"https://te.wikipedia.org/wiki/అరుణ్_జైట్లీ" నుండి వెలికితీశారు