అరుణ్ జైట్లీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 62:
 
==మరణం==
గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్న అరుణ్ జైట్లీ 2019, ఆగస్టు 9న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ [[2019]], [[ఆగస్టు 24]] శనివారం మధ్యాహ్నం గం. 12.07 ని.లకు తుదిశ్వాస విడిచారు. అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేసారు. దిగ్గజ నేతకు పెద్ద ఎత్తున నాయకులు, అశేష జనవాహిని తుది వీడ్కోలు పలికారు. పలువురు నేతలు కన్నీటిని ఆపుకోలేకపోయారు. భావోద్వేగానికి గురయ్యారు. యమునా నది ఒడ్డున ఉన్న నిగం బోధ్ ఘాట్‌లో ఆయన భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జైట్లీ చితికి ఆయన కుమారుడు నిప్పుపెట్టారు. అంత్యక్రియలు జరుగుతుండగా భారీ వర్షం కురిసినప్పటికీ లెక్కచేయకుండా పార్టీలకు అతీతంగా నేతలు, అశేష జనవాహిని పాల్గొని తమ ప్రియతమ నేతకు కన్నీటితో తుది వీడ్కోలు పలికారు.<ref name="అరుణ్‌జైట్లీ కన్నుమూత">{{cite news |last1=ఈనాడు |first1=తాజావార్తలు |title=అరుణ్‌జైట్లీ కన్నుమూత |url=https://www.eenadu.net/ap/newsdetails/17/2019/08/24/144069/former-finance-minister-Arun-Jaitley-is-no-more |accessdate=24 August 2019 |date=24 August 2019 |archiveurl=http://web.archive.org/web/20190824093541/https://www.eenadu.net/ap/newsdetails/17/2019/08/24/144069/former-finance-minister-Arun-Jaitley-is-no-more |archivedate=24 August 2019}}</ref><ref>https://www.andhrajyothy.com/artical?SID=888315</ref>
 
==మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అరుణ్_జైట్లీ" నుండి వెలికితీశారు