అరుణ్ జైట్లీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50:
క్రికెట్‌ అంటే అరుణ్‌ జైట్లీకి మహా ఇష్టం. కుటుంబంతో కలిసి క్రికెట్‌ మ్యాచ్‌లు చూడడం మహా సరదా. ఈ ఆసక్తే ఆయనను ఢిల్లీ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా కూడా చేసింది. బీసీసీఐ వ్యవహారాల్లో కూడా ఆయన చురుగ్గా పనిచేశారు.
 
===జైట్లీ పదవుల ప్రస్థానం==
*1974లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ నేతగా ఎన్నిక
*1977లో లోక్‌తాంత్రిక్‌ యువ మోర్చా కన్వీనర్‌గా.. ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా నియామకం
పంక్తి 64:
అరుణ్‌ జైట్లీ అస్తమించినప్పటికీ.. ఆయన వదలిన సంస్కరణల ముద్రలు మాత్రం భారత్‌లో ఉదయిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా జీఎస్‌టీ అమలును చెప్పుకోవాలి. ఒకే దేశం.. ఒకే పన్ను కోసం మోదీ 1.0 ప్రభుత్వం తలపెట్టిన కార్యాన్ని నెత్తికెత్తుకుంది ఈయనే. బ్యాంకింగ్‌ వ్యవస్థలో మొండి బకాయిల ప్రక్షాళనకావించిన జైట్లీ తన హయాంలో పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అదే సమయంలో వృద్ధి మందగమనం రూపంలో అతిపెద్ద వైఫల్యాన్నీ మూటగట్టుకున్నారు.
 
===జైట్లీ హయాంలో సంస్కరణలు==
 
===జీఎస్‌టీ===
"https://te.wikipedia.org/wiki/అరుణ్_జైట్లీ" నుండి వెలికితీశారు