దశావతారములు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి robot Adding: new:दशावतारालु (तेलेगु संकिपा) |
Andhramitra (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 9:
[[భగవద్గీత]] నాల్గవ అధ్యాయము - జ్ఙాన, కర్మ సన్యాస యోగముల లోని ఈ రెండు శ్లోకములు ప్రసిద్ధములు. హిందూ విశ్వాసముల ప్రకారము లోకపాలకుడైన [[శ్రీ మహా విష్ణువు]] అనేక అవతారములు దాల్చును. అందు కొన్ని అంశావతారములు (ఉదా: [[వ్యాసుడు]]). కొన్ని పూర్ణావతారములు (ఉదా: నరసింహుడు). కొన్ని అర్చావతారములు (ఉదా: [[తిరుపతి]] [[వేంకటేశ్వరుడు]]).
పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి. చాలాకాలము నుండి విష్ణువు అవతారాలలో పది ముఖ్యమైనవి అని చెప్పుచున్నప్పటికీ. ఆ పది అవతారాలు ఏవి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. హరివంశమునందు నారాయణ, విష్ణు, వరాహ, నారసింహ, వామన, దత్తాత్రేయ, జామదగ్న్య, రామ, కృష్ణ, కల్కి అవతారములు పది ప్రధానావతారాలని పేర్కొనబడింది (హరి వంశం పూర్వ 1.42). ఇందులో మత్స్య, కూర్మ, బుద్ధ, బలరామావతారాలు లేవు. మహాభారతమునందు శాంతిపర్వములో చెప్పబడిన అవతారములలో
==ఇవి కూడా చూడండి==
|