వాతాపి: కూర్పుల మధ్య తేడాలు

చి robot Adding: de:Badami
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
వాతాపి ,ఇల్వలుడు అనే ఇద్దరు సోదరులు రాక్షసులు. వీరి వృత్తాంతం [[రామాయణం|రామాయణం]] లో [[అరణ్యకాండ]] లో చెప్పబడింది. [[శ్రీ రాముడు]] అరణ్యవాసం చేస్తూ, [[అగస్త్యుడు]] ఉండే ఆశ్రమం జాడ [[సుతీష్ణుడు]] అనే ఋషి వల్ల కనుగొంటాడు. సీతారామ లక్ష్మణులు అగస్త్యుడి ఆశ్రమాన్ని వెదుకుకుంటూ వెళుతుంటే ఒక పెద్ద బూడిద, ఎముకల గుట్ట కనిపిస్తుంది. అప్పుడు రాముడు సీతా లక్ష్మణులతో ఆక్కడ పూర్వం జరిగిన వృత్తాంతాన్ని చెబుతాడు.
 
==ఇల్వలుడు వాతాపి నరమాంస భక్షణ==
పంక్తి 7:
 
==అగస్త్యుడు భోక్తగా రావడం==
ఇలా ఉండగా ఒకరోజు [[అగస్త్యుడు ]] ఆ మార్గం లో వెళ్తుండడం చూసి ఇల్వలుడు తన తండ్రి ఆబ్దీకానికి భోక్తగా రమ్మంటాడు. త్రికాలవేది అయిన అగస్త్యుడు విషయాన్ని పసిగట్టి 'సరే' అని ఒప్పు కొంటాడు. ఇల్వలుడు యథాప్రకారం వాతాపి ని మాంసం కూర గా చేసి వడ్డిస్తాడు. అగస్త్యుడి ఉత్తరౌపాసన అయ్యాక, ఇల్వలుడు తన మృతసంజీవిని విద్య ఉపయోగించి 'వాతాపీ, రా!' అంటాడు. అప్పటికే అగస్త్యుడు తన తపోశక్తి నుపయోగించి 'జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం' అని వాతాపిని పూర్తిగా జీర్ణం చేసేసుకొంటాడు. అప్పుడు తో వాతాపి జీర్ణం అయిపోయాడు అని చెప్పగా, ఇల్వవుడుఇల్వలుడు కోపం తో క్రూరమైన రాక్షస రూపాన్ని పొంది అగస్త్యుడి మీదకి వస్తాడు. అగస్త్యుడు ఒక హూంకారంతో తన మీదకు వస్తున్న ఇల్వలుడిని తపోశక్తితో ఉగ్రంగా చూస్తే ఇల్వలుడు భస్మం అయిపోతాడు.
 
==ప్రాచుర్యం లో వాతాపి==
"https://te.wikipedia.org/wiki/వాతాపి" నుండి వెలికితీశారు