అమరావతి స్తూపం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 116:
==మంజూషికలు==
[[బొమ్మ:AP Amaravathi Dhatukarandas.JPG|right|thumb|250px| అమరావతి చైత్యంలో కనుగొన్న ధాతుకరండాల పేటికల చిత్రాలు]]
మహాచైత్య గర్భంలోనూ, ఇతర భాగాలలోనూ పవిత్ర ధాతువులున్న పది మంజూషికలు లభించాయి. మహాచైత్య గర్భంగర్భంలోగర్భంలో లభించిన మొదటి మంజూషిక శిలాపేటిక. గొవింద్ అంటే ప్రాణం ఇందులో ఒక స్ఫటికపు మంజూషిక, అందులో ఒక ముత్యం, స్వర్ణపత్రాలు ఉన్నాయి. రెండవ మంజూషిక మహాచైత్య పరిధిలో లభించిన గుండ్రని మట్టిపాత్ర. 3 1/2 అంగుళాల ఎత్తున్న స్వర్ణ అవశేషం, ఛత్రం ఉన్నాయి. ఈ కరండానికి మూత, గిన్నె ఉన్నాయి. గిన్నెలో శల్యశకలం, [[దంత]]<nowiki/> వస్తువులు, బ్రాహ్మీ లిపిలో ఉన్న ముద్రిక, ఆరు చిన్న స్వర్ణపుష్పాలు ఉన్నాయి.
 
మూడు నుండి ఏడవ మంజూషిక వరకూ అన్నీ స్ఫటికపు కరండాలు. ఈ ఐదు మంజూషికలు దక్షిణ ఆయకవేదికకు అమర్చిన శిలాఫలకంలోని రంధ్రాలలో లభించాయి. ప్రతి మంజూషికలోనూ ఒక శల్యశకలం, స్వర్ణపుష్పాలు, ముత్యాలు, కోరల్ పూసలున్నాయి. ఎనిమిదవ స్ఫటికపు మంజూషిక [[పశ్చిమ]] ఆయకవేదిక పునాదిలో ప్రదక్షిణాపథానికి 35 సెం.మీ లోతున లాభించింది. మంజూషిక ఎర్రటి కుండలో ఉంది. పన్నెండు గుండ్రటి శంఖపు పూసలు, ఒక శిలాస్ఫటికపు గొలుసు, అస్ఠికతో తయారైన గొలుసు, నీలపు బెరిల్ పూసలు ఉన్నాయి. తొమ్మిదవ మంజూషిక స్ఫటికపు కరండం. తూర్పు దిశలోని ఆయక వేదికపైని సున్నపు స్లాబ్ లో 42సెం.మీ గుండ్రటి రంధ్రంలో దొరికింది. ఎనిమిది ముత్యపు [[పూసలు]], ఒక స్ఫటికపు పూస ఉన్నాయి. పదవ మంజూషిక దంతపు పేటిక. లభించినవి పేటిక ముక్కలు మాత్రమే.
"https://te.wikipedia.org/wiki/అమరావతి_స్తూపం" నుండి వెలికితీశారు