అమరావతి స్తూపం: కూర్పుల మధ్య తేడాలు

చి cleanup and update lead
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Historic Site
| name = అమరావతి స్తూపం
| image =British Museum Asia 14.jpg
| image_size = 270px
| caption = స్థలంలో స్తూపం
| location = [[అమరావతి (గ్రామం)|అమరావతి]], [[గుంటూరు జిల్లా]], [[ఆంధ్రప్రదేశ్]]
| height = నిర్మించినపుడు బహుశా 73 m (241 ft)
| built = క్రీ.పూ2వశతాబ్దం
}}
[[File:Amaravathi Sthupa 02.JPG|thumb|right|స్తూపం శిధిలాలు]]
[[File:Amaravati stupa. Model. Amaravati.JPG|thumb|right|పురాతత్వశాస్త్రవేత్తలు ఊహ ప్రకారం స్తూపం నమూనా]]
[[అమరావతి (గ్రామం)|అమరావతి]] లో [[గౌతమ బుద్ధుడు|గౌతమ బుద్ధుని]] అవశేషాలను పూజల నిమిత్తమై పొందుపరచి వాటిపై కట్టిన కట్టడమే అమరావతి స్తూపం. ఇది ముఖ్యంగా బౌద్ధులకు ఒక పర్యాటక అకర్షణ. క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము, క్రీస్తు శకము 3వ శతాబ్దముల మధ్య కట్టబడి ఉన్నత స్థితిని పొంది, బౌద్ధం క్షీణతతో మరుగున పడి. 1797 లో మరలా వెలుగులోకి వచ్చింది. అమరావతి శిల్పకళ బుద్ధ విగ్రహం మలచడంలోను, నాగిని ప్రతిమల రూపురేఖలలోను తనదైన ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆగ్నేయ ఆసియా, శ్రీలంక దేశాలకు ఈ శిల్పకళ విస్తరించింది. ఇక్కడ లభించిన శాసనాలు వలన బ్రాహ్మీలిపి నుండి తెలుగు లిపి పరిణామ క్రమంలో తొలి నాలుగు దశలను తెలుపుతుంది. శాసనాలు, శిల్పాలు స్థానిక పురావస్తు ప్రదర్శనశాల, చెన్నై లో పురావస్తు ప్రదర్శనశాల, బ్రిటీష్ మ్యూజియము లలో భద్రపరరచబడ్డాయి.
 
==చరిత్ర==
[[బొమ్మ:Budhist Stupa Structure.JPG|right|325px|thumb| అమరావతి స్తూపం నమూనా (ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మ్యూజియంలో ఉన్న చిత్రం]]
[[ఫైలు:Amaravati Stupa.JPG|right|thumb|300px|అమరావతి స్తూపం అవశేషాలు]]
ఆంధ్రదేశమందు, ముఖ్యముగా కృష్ణానదీ లోయలో, [[బౌద్ధమతము]] [[మౌర్య సామ్రాజ్యం|మౌర్య]] కాలము నుండి పరిఢవిల్లింది. అమరావతి (ధరణికోట), [[భట్టిప్రోలు]], [[జగ్గయ్యపేట]] బేతవోలు,[[ఘంటసాల]], [[శాలిహుండం]] మొదలైన చోట్ల స్తూప నిర్మాణము జరిగింది. [[కార్బన్ డేటింగ్]] ద్వారా అమరావతి (ధాన్యకటకము) పట్టణం క్రీ.పూ. 5వ శతాబ్దికి చెందిందని తెలిసింది. స్తూపం క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము, క్రీస్తు శకము 3వ శతాబ్దముల మధ్య కట్టబడి మార్పులు చేర్పులు చేయబడినది.<ref>{{Cite book |title=అమరావతి |author= భ. ఆంజనేయ శర్మ, |date=2008|publisher=భారతీయ పురాతత్వ సర్వేక్షణ, హైదరాబాదు మండలం.}}</ref> ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ట స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. బుద్ధుని జీవితకాలమునుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ [[బౌద్ధం]] నీరాజనాలందుకొంది. మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. '''దీపాలదిన్నె''' గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ [[కోలిన్ మెకంజీ]]. <ref> {{Cite wikisource |title=ఆంధ్రుల_చరిత్రము_-_ప్రథమ_భాగము|chapter=తొమ్మిదవ_ప్రకరణము#amaravathi|author=చిలుకూరి వీరభద్రరావు|date=1910}}</ref>
"https://te.wikipedia.org/wiki/అమరావతి_స్తూపం" నుండి వెలికితీశారు