ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

Sex
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:204:60AE:CA85:BFD0:D2BC:B316:67BF (చర్చ) చేసిన మార్పులను Ch Maheswara Raju చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.3]
పంక్తి 4:
 
[[ప్రపంచీకరణ]] వలన పిల్లలను [[ఆంగ్ల]] మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని వినికిడి మరియు లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి. ప్రత్యేకించి [[టెలివిజన్]] మాధ్యమాలలో పరభాష పదాల వాడుక పెరిగిపోతున్నది. ఇలాగే కొనసాగితే తెలుగు వాడుకలో తగ్గిపోయి, మృతభాషగా మారే ప్రమాదమున్నది. [[ఐక్యరాజ్యసమితి]] విద్య సాంస్కృతిక సంస్థ 1999/2002-12 తీర్మానంలో ప్రపంచంలోని 6000 భాషలలో 3000 కాలగర్భంలో కలసిపోగా, 2025 నాటికి [[భారతదేశం]]లో కేవలం 5 భాషలు ([[హిందీ భాష|హిందీ]], [[బంగ్లా భాష|బెంగాలీ]], [[మరాఠీ భాష|మరాఠీ]], [[తమిళ భాష|తమిళం]], [[మలయాళ భాష|మలయాళం]]) మిగులుతాయని పేర్కొన్నారు.
* '''అ''' = అమ్మ అంటే '''ధర్మము''' నకు, '''ఆ''' = ఆవు ఉంటే (పాడి పంటలు) '''అర్ధము'''నకు, '''ఇ''' = ఇల్లు (సంసారము) '''కామము''' మరియు '''ఈ'' = ఈశ్వరుడు (భగవంతుడు) '''మోక్షము''' నకు ప్రతీక. ఇటువంటి చక్కని తెలుగు అక్షరాలు అర్థవంతముగా [[పాఠశాల|బడి]]<nowiki/>లో sexగురువులు noపిల్లలకు nerpistaruనేర్పిస్తారు.
 
==ఇవీచూడండి==