జేమ్స్ బాండ్ (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''జేమ్స్ బాండ్''' 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం.సాయి కిషోర...'
 
చి వర్గం:2015 సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''జేమ్స్ బాండ్''' 2015 లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].సాయి కిషోర్ మచ్చ దర్శకత్వం వహించాడు. ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించాడు. [[అల్లరి నరేష్]], సాక్షి చౌదరి ప్రధాన పాత్రలను పోషించగా, [[ఆశిష్ విద్యార్థి]], [[రఘుబాబు]], క్రిష్ణ భగవాన్ తదితరులు సహాయ పాత్రలను పోషించారు.
 
[[వర్గం:2015 సినిమాలు]]