కావ్య ప్రయోజనాలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి 223.196.173.98 (చర్చ) చేసిన మార్పులను 117.206.242.219 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 16:
కావ్య రచన చేసిన మహా కవులు భౌతికంగా నిశ్శరీరులైనా వారి యశక్కాయము సజీవమే. అందువల్లనే" జయంతి తే సుకృతినో రససిద్దా కవీశ్వరా, నాస్తి తేషాం యశహ్ కాయే జరామరణజం భయం" అని నానుడి. రస సిద్దులైన కవీశ్వరుల కీర్తి శరీరానికి ముసలితనం, మరణం లేదు అని భావన. వ్యాస వాల్మికాది కవులు తమ రచనల వల్లనే ఇప్పటికీ ప్రజలమధ్య సజీవులైనారు. వేమన వంటి మహాకవులు, నన్నయాది కవులు ఇప్పటికీ సజీవులే. ఇందుకు కారణం వారి రచనలే. కావ్యా నిర్మాణ క్షమా గుణమే వారిని సజీవులను చేసింది. ఇదే కావ్య ప్రయోజనం. రచయితలు సజీవులు కావడమే.
 
ఈ విషయాన్నే మిల్టన్ ఇలా అన్నాడు..''Fame the last infirmity of nextnoble minds……''
 
===కావ్యం ధన సంపాదన కొరకు:===
"https://te.wikipedia.org/wiki/కావ్య_ప్రయోజనాలు" నుండి వెలికితీశారు