ఇబ్రాహీం (ప్రవక్త): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ఇబ్రాహీం పేరు [[ఖురాన్]] లోని 25 వివిధ [[సూరా]] లలో ప్రస్తావింపబడినది. [[మూసా]] (మోషే) తరువాత ఎక్కువగా ప్రస్తావింపబడిన పేరు ఇది. <ref name="EoI_Abraham"> Ibrahim, [[Encyclopedia of Islam]]</ref>
 
సాధారణంగా కాబా గృహాన్ని ఇబ్రాహీం నిర్మించారని భావిస్తారు. కాని [[కాబా]] గృహాన్ని [[ఆదమ్]] ప్రథమంగా నిర్మించారు. కాలగర్భంలో జీర్ణమయినది. [[అల్లాహ్]] ఆజ్ఞతో, ఇదేస్థానంలో ఇబ్రాహీం మరియు ఇస్మాయీల్ లు కలసి నిర్మించారుపునర్మించారు. ఈ కాబా గృహాన్నే అల్లాహ్ ఆరాధనా ప్రథమగృహంగా వర్ణిస్తారు. [[కాబా]] బయట ఇతడి పాదముద్రగల రాయి గలదు. [[హజ్]] యాత్రికులందరూ ఈరాతిని దర్శిస్తారు.
 
==సున్నత్-ఎ-ఇబ్రాహీమి==
"https://te.wikipedia.org/wiki/ఇబ్రాహీం_(ప్రవక్త)" నుండి వెలికితీశారు