అఖీదాహ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
=== ఆరు విశ్వాసాంగాలు===
[[సహీ ముస్లిం]], [[సహీ బుఖారీ]] [[హదీసులు|హదీసుల]] ప్రకారము [[మహమ్మదు ప్రవక్త]] ప్రవచించారు ''"ఈమాన్ అనునది ఈ విషయాలపై స్థిరమైన అఖీదాహ్ ను కలిగివుండడమే, విశ్వాసం [[అల్లాహ్]] పై, అతడి [[మలాయిక]] (దూతలపై), అతడిచే [[అవతరింపబడ్డ గ్రంథాలుగ్రంధాలు]] పై ([[ఖురాన్]], జబూర్, తౌరాత్, ఇంజీల్ మరియు ఇతర సహీఫాలు), అతడి [[ప్రవక్తలపై]], [[యౌమ్-అల్-ఖియామ|ఖయామత్]] పై మరియు అల్లాహ్ చే వ్రాయబడ్డ [[ఖదర్|తఖ్దీర్]] (విధి) మంచిదైననూ, గాకున్ననూ."''
 
ఆరు విశ్వాసాంగాలు ::
The six Sunni and Shia articles of belief are:
# [[అల్లాహ్]] పై విశ్వాసం. అల్లాహ్ ఒక్కడే పూజింపబడుటకు సరియైనవాడు. (''[[తౌహీద్]]'').
#Belief in God (''[[Allah]]''), the one and only one worthy of all worship (''[[tawhid]]'').
# [[ప్రవక్తలు|ప్రవక్తలపై]] విశ్వాసం. అల్లాహ్ చే పంపబడ్డ అందరు ప్రవక్తలపై విశ్వాసం.
#Belief in all the Prophets (''[[Prophet#The Islamic concept of prophet|nabi]]'') and Messengers (''[[rusul]]'') sent by God
# [[మలాయిక]] పై విశ్వాసం. అల్లాహ్ దూతలపై విశ్వాసం.
#Belief in the Angels (''[[Angels#Islamic views|mala'ika]]'').
# [[అవతరింపబడ్డ గ్రంధాలు|అవతరింపబడ్డ గ్రంధలపై]] విశ్వాసం. అల్లాహ్ చే అవతరింపజేయబడిన గ్రంధాలపై విశ్వాసం. (ఖురాన్ తో సహా)
#Belief in the Books (''[[Islamic Holy Books|kutub]]'') sent by God (including the Qur'an).
# [[యౌమ్-అల్-ఖియామ]] పై విశ్వాసం. [[యౌమ్-అల్-ఖియామ|ఖయామత్]] పై విశ్వాసం. మరణం తరువాత జీవితంపై విశ్వాసం.
#Belief in the Day of Judgment (''[[qiyama]]'') and in the Resurrection (life after death).
# [[ఖదర్|తఖ్దీర్]] పై విశ్వాసం. మంచిదైననూ గాకున్ననూ విధిపై విశ్వాసం.
#Belief in Destiny (Fate) (''[[qadar]]'').
 
[[సున్నీ]] మరియు [[షియా]] ల అఖీదాహ్ [[ఈమాన్]] పై, ఈమాన్ సదరు విశ్వాసాంగాలపై ఆధారపడియున్నది.
In Sunni and Shia view, having "[[Iman (concept)|Iman]]" literally means to have belief in Six articles. However the importance of Iman relies heavily upon reasons. Islam explicitly asserts that belief should be maintained in that which can be proven using faculties of perception and conception.
 
== ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/అఖీదాహ్" నుండి వెలికితీశారు