దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
== నా గురించి ==
శ్రీ [[సభ్యులు:చక్రపాణి| చక్రపాణి నెట్టెం]]గారు [[అనంతపురం]] వాస్తవ్యులు, వీరి తండ్రిగారు వెంకటరమణ తల్లిగారు వెంకటలక్ష్మి, తండ్రిగారు వృత్తిరిత్యా పంచాయతీరాజ్ లో జియాలజిస్టుగా సుప్రసిద్ధులు. శ్రీ చక్రపాణి గారు [[మహబూబ్ నగర్]] నగరమున అక్షరాభ్యాసము చేసినారు. తరువాత [[అనంతపురం]] నందు, [[కర్నూలు]] లోని చిన్మయా మిషన్ స్కూల్, మాంటెసోరి స్కూల్ నందు చేశారు. [[అనంతపురం]] లోని గుడ్ షెప్పర్డ్ స్కూల్, ప్రభుత్వ బాలుర కళాశాల యందు (యం.పి.సి) చేశారు. ఈ కళాశాలలో చదివే రోజులలో కళాశాల ఎన్నికలల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తరువాత నెల్లూరు వెళ్ళి కోచింగుకు వెళ్ళారు, అక్కడ చదువుకంటే సినిమాలకు బాగా ఆకర్షితులైనారు. అటునుండి [[తుముకూరు]] వెళ్ళి బి.ఇ (కంప్యూటర్స్) కష్టపడి చదివారు. తరువాత [[బెంగళూరు]] సమీపాన పాఠశాల యందు భోదనావృత్తి చేశారు, చిన్నపిల్లలను తన భోదనాశక్తితో బాగా ఆకట్టుకున్నారు. ఎప్పటికైనా బాగా నచ్చిన సేవ ఈ భోదనావృత్తేనని గ్రహించారు. అటునుండి వ్యయసాయము చేయాలని తలచారు.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Chakrapani_Nettem" నుండి వెలికితీశారు