హోమర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
বিসাল খান (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2715582 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 1:
<!--[[ఫైలు:Backtowel.jpg|thumb|left|[[Munich|మ్యూనిచ్]] నగరంలోని బవారియన్ స్టేట్ లైబ్రరీ బయట గల హోమర్ విగ్రహం.]]-->
[[దస్త్రం:BacktowelWilliam-Adolphe Bouguereau (1825-1905) - Homer and his Guide (1874).jpg|thumb|255px|హోమర్ మరియు అతడి మార్గదర్శకుడు - [[:en:William-Adolphe Bouguereau|విలియం అడాల్ఫె బోగుర్యూ]] (1825–1905).]]
 
'''హోమర్''' (ఆంగ్లం : '''Homer''') ([[:en:Ancient Greek|ప్రాచీన గ్రీకు]]: పాలీటానిక్ :[[:en:wikt:Ὅμηρος#Ancient Greek|Ὅμηρος]], ''Hómēros'') ఒక ప్రాచీన గ్రీకు ప్రబంధక కవి, సాంప్రదాయికంగా ప్రబంధక కవితలైన ''[[:en:Iliad|ఇలియడ్]]'' మరియు ''[[:en:Odyssey|ఒడిస్సీ]]'' ల రచయిత. హోమర్ గ్రుడ్డివాడు. అతడు కవితలను తన వాక్కుల ద్వారా చెబితే దానిని కొందరు వ్రాసిపెట్టారు. కొందరైతే, హోమర్ అనేకవి జీవించి యుండలేదు, అతని పాత్ర కాల్పనికమని, అతని పేరున ఎవరో ఈ కవితలను సృష్టించారని వాదిస్తారు."<ref>{{cite journal|author= West, Martin|title=The Invention of Homer|journal=Classical Quarterly|volume=49|date=1999|issue=364}}</ref> ప్రస్తుత కాలంలో ఈ కవితలను "నోటి-కవితలు" అని సంబోధిస్తూ, దీని ఉత్కృష్ట స్థితిని కొనియాడుతున్నారు. కొందరైతే ఈ కవితలు ఒక కవి సృష్టి కావని, కొందరు కవులు కలిసి ఈ కవితలను వ్రాసారని వాదిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/హోమర్" నుండి వెలికితీశారు