భట్టిప్రోలు లిపి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Telugulipi evolution.jpg|500px|right|thumb|తెలుగులిపిపరిణామ క్రమంలో భట్టిప్రోలు లిపి]]
[[తెలుగు]] లిపి పరిణామక్రమంలో ప్రధానమైన ఆనవాలు దక్షిణ భారతదేశమందలి తెలుగునాడులో కృష్ణానదీమైదానంలో సముద్రతీరానికి సమీపములో గల గ్రామము [[భట్టిప్రోలు]]లో లభించిన బౌద్ధస్థూపము వలన తెలుస్తున్నది.
 
==చరిత్ర==
క్రీస్తు పూర్వం కనీసం రెండువేల సంవత్సరాల క్రిందటనే తెలింగము మాట్లాడేవారు. భట్టిప్రోలు శాసన కాలానికి, అంటే క్రీపూ. 3వ శతాబ్దం నాటికి తెలింగమును అజంత భాషగా వ్రాతకు అనుకూలంగా చేసుకునేందుకు రూపొందించుటకు చాలా ప్రయత్నము చేసినట్లు ప్రాచీన తెలుగు శాసనాలు వలన తెలుస్తున్నది. . ప్రాకృత – సంస్కృత ప్రభావంతో అనేక పదాలు తెలింగభాషలో చేరి బౌద్ధ సంపర్కంతో అంధక, లేక ఆంధ్రీ అనబడిన ఆంధ్రభాష బలపడింది. ఎన్ని మార్పులు వచ్చినా అజంతత్వాన్ని వదులుకోలేదు. అంటే ‘వనం’ అనే సంస్కృత పదాన్ని ‘వనము’ అని అజంతంగా వ్రాయటం సాహిత్యానికి, సంగీతానికి అనువైన భాషగా అయ్యింది.<ref>{{Cite web |title=తెలుగు భాషా ప్రాచీనత |author= పి. వి. పరబ్రహ్మశాస్త్రి|url= |archiveurl=https://web.archive.org/web/20170617035901/https://eemaata.com/em/issues/201705/11470.html |archivedate= 2017-06-17}}</ref>
 
==లిపి==
"https://te.wikipedia.org/wiki/భట్టిప్రోలు_లిపి" నుండి వెలికితీశారు