మలాయిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
ఇంకో మలక్, ''మాలిక్'' సప్తనరకాల అధిపతి. ఇతను చెడ్డ మలక్ కాడు. కాని ఇతనికి అల్లాహ్ చే ఇవ్వబడిన పని అలాంటిది, నరకవాసులకు శిక్షించుట.
 
'''"వారు (నరకవాసులు) గావుకేకలు పెడతారు (నరకవాసులు): ‘ఓ మాలిక్! మీప్రభువు మాకు అంతంచేసుంటే బాగుండేది! (నరకంలో అంతముండదు) ([[అజ్-జుఖ్రుఫ్]] 43:77)
 
ఇద్దరు మలాయికా [[హారూత్ మరియు మారూత్]] ల గురించి ఖురాన్ లో నేరుగాచెప్పబడింద.
"https://te.wikipedia.org/wiki/మలాయిక" నుండి వెలికితీశారు