పార్టీ (2006 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''పార్టీ''' 2006 లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఈ చిత్రానికి రవిబాబు దర్శకత్వం వహించాడు. [[అల్లరి నరేష్]], శశాంక్, రవిబాబు, [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]], మధు శర్మ తదితరులు నటించారు. ఈ చిత్రం హాలీవుడ్ లో విడుదలైన వీకెండ్ ఎట్ బెర్నీస్ చిత్ర ప్రేరణతో తెరకెక్కించడం జరిగింది.
 
== తారాగణం ==
* [[అల్లరి నరేష్]] (నాని)
* [[శశాంక్]] (బుజ్జీ)
* మధు శర్మ (మధు)
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] (డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ / జాన్ అబ్రహం(ద్విపాత్రాభినయం))
* [[రవిబాబు]] (జేమ్స్)
* [[రవి ప్రకాష్]] (మిస్టర్ బెర్డే)
* నూతన్ కుమార్ (రాము)
* [[సూర్య (తెలుగు నటుడు) | సూర్య]] (వేలు అన్న)
* [[చలపతిరావు తమ్మారెడ్డి | చలపతి రావు]] (సిఐడి అధికారి)
* [[కృష్ణుడు (నటుడు)|కృష్ణుడు]] (డాక్టర్‌)
* [[ఎం. ఎస్. నారాయణ]] జాన్ అబ్రహం (చిత్రం)
* [[వేణుమాధవ్]] (ఫోటోగ్రాఫర్‌)
* [[కృష్ణ భగవాన్]] (అతిథి పాత్ర)
 
[[వర్గం:2006 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/పార్టీ_(2006_సినిమా)" నుండి వెలికితీశారు