అమరావతి స్తూపం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 182:
==శాసనాలు==
ధాన్యకటకములో లభించిన శాసనాలు ప్రాకృత, సంస్కృత, తెలుగు భాషలలోలభించాయి. ఈ శాసనాలు బ్రాహ్మీ, ఇతర లిపులలో ఉన్నాయి. వీటిలో చాలావరకు దాన శాసనాలు. శాసనాలలో తెలుగు లిపి పరిణామక్రమంలో నాలుగు దశలు గుర్తించవచ్చు.
[[బొమ్మFile:AP Amaravathi Stupaminscription Inscriptionssample.JPGsvg|right|thumb|200px|వివిధ దశలకు చెందిన కొన్ని అమరావతి స్తూప శాసనాలు]]
* మొదటిదశ: అశోకుని పూర్వపు బ్రాహ్మీ లిపి భేదం. థి, స, పా, త అనే అక్షరాలు ఉన్న పాత్ర లభించింది. ప్రాకారం ఆగ్నేయ దిశలో లభించిన ఒక మౌర్య లిపి శాసనం ప్రకారం క్రీ.పూ. 200 నాటికే ఈ మహా చైత్యం ఉన్నట్లు స్పష్టమౌతున్నది.
<poem>
"https://te.wikipedia.org/wiki/అమరావతి_స్తూపం" నుండి వెలికితీశారు