ఖతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
[[దస్త్రం:Silicon Andhra font styles.png|thumb|సిలికాన్ ఆంధ్ర ఖతులు]]
2012 లో సిలికానాంధ్ర ద్వారా మూడు ఖతులు విడుదలయ్యాయి - అవి [[పొన్నాల (ఖతి)|పొన్నాల]], [[రవిప్రకాష్ (ఖతి)|రవిప్రకాష్]] మరియు [[లక్కిరెడ్డి (ఖతి)|అక్కిరెడ్డి]] <ref> {{Cite web| url=https://www.thehindu.com/news/cities/Visakhapatnam/telugu-spell-checker-15-fonts-launched/article4061373.ece |title=Telugu spell checker, 15 fonts launched |date=Nov 3, 2012|archiveurl=https://web.archive.org/web/20140619061454/http://www.thehindu.com/news/cities/Visakhapatnam/telugu-spell-checker-15-fonts-launched/article4061373.ece|archivedate=2014-06-19}} </ref>.
2వ అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు సందర్భంగా 2-11-2012 న సిలికానాంధ్ర ద్వారా [[గిడుగు (ఖతి)|గిడుగు]], [[గురజాడ (ఖతి)|గురజాడ]], సురవరం, మండలి,ఎన్ టి ఆర్, నాట్స్, శ్రీకృష్ణదేవరాయ, పెద్దన, తిమ్మన, తెనాలి రామకృష్ణ, సూరన్న, రామరాజ, మల్లన్న,[[ధూర్జటి (ఖతి)|ధూర్జటి]], రామభద్ర విడుదలయ్యాయి. మే 25,2019న పొట్టి శ్రీరాములు, శ్యామలరమణ ఖతులు విడుదలయ్యాయి. <ref> {{Cite web |title=Fonts |url=http://fonts.siliconandhra.org/|accessdate=2019-08-29|archiveurl=https://web.archive.org/web/20190829050444/http://fonts.siliconandhra.org/|archivedate=2019-08-29}}</ref> వీటిలో కొన్ని ఎస్ఐఎల్ ఓపెన్ ఫాంట్ లైసెన్స్ v1.1. క్రింద గూగుల్ నుండి అందుబాటులో వున్నాయి. <ref> {{Cite web|url=https://www.thehindu.com/news/cities/Vijayawada/google-fonts-named-after-ntr-mandali/article6698163.ece |title=Google fonts named after NTR, Mandali |date=Dec 16, 2014|archiveurl=https://web.archive.org/web/20190829051058/https://www.thehindu.com/news/cities/Vijayawada/google-fonts-named-after-ntr-mandali/article6698163.ece|archivedate=2019-08-29}}</ref>.<ref> {{Cite web |title=Ramabhadra Font speciment|url=https://fonts.google.com/specimen/Ramabhadra|accessdate=2019-08-29}} (అర్కైవ్ చేయలేము)</ref>
 
==లైసెన్సు రకాలు==
"https://te.wikipedia.org/wiki/ఖతి" నుండి వెలికితీశారు