ఖతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
[[మైక్రోసాఫ్ట్]] సంస్థ వారి [[గౌతమి ఖతి]]<ref>{{Cite web |url=https://docs.microsoft.com/en-us/typography/font-list/gautami |title=Gautami Font Family |date=October 20, 2017|publisher=Microsoft}} </ref>యూనికోడ్ లో వచ్చిన ఖతి, కానీ ఇది స్వేచ్ఛా నకలుహక్కులు లేని ఖతి.అదే సమయంలో స్వేచ్ఛగా వాడుకునే వీలున్న ఖతులు [[పోతన (ఫాంటు)|పోతన]] మరియు [[వేమన (ఫాంటు)|వేమన ఖతి]] విడుదలయ్యాయి.
 
ఆ తరువాత [[అక్షర్]], [[కోడ్ 2000]], ప్రభుత్వ సంస్థ [[సీ-డాక్]] వారి [[జిస్ట్ తెలుగు ఓపెన్ టైపు ఫాంటు|జిస్ట్]] <ref> {{Cite web |url=http://www.ildc.in/Telugu/htm/otfonts-lin.htm|title=Open Type Fonts : (For Linux)(GIST) }}</ref> ఖతులు అందుబాటులోకి వచ్చాయి <ref>{{Cite web |url=http://salrc.uchicago.edu/resources/fonts/available/telugu/ |title=Telugu Fonts}}</ref> రెడ్ హేట్ సంస్థ మాడ్యులర్ అభివృద్ధి చేసిన లోహిత్ భారతీయ భాషల ఖతిని కొని 2004 లో <ref>{{Cite web |url=https://fedorahosted.org/lohit/ |title=లోహిత్ ఖతి}}</ref> [[లోహిత్ (ఖతి)|లోహిత్]] పేరుతో తొలిగా జిపిఎల్ లైసెన్స్ తో విడదల చేసింది. ఆ తరువాత స్వేచ్ఛా ఖతి లైసెన్స్ కు మారింది.<ref>{{Cite web |title=Re: [Lohit-devel-list] Relicensing Lohit fonts |url=https://www.redhat.com/archives/lohit-devel-list/2011-September/msg00008.html|date=2011-09-15|archiveurl=https://web.archive.org/web/20190829053141/https://www.redhat.com/archives/lohit-devel-list/2011-September/msg00008.html|archivedate=2019-08-29 }}</ref> లోహిత్ తెలుగు ఆధారంగా [[రమణీయ]] మరియు [[వజ్రం (ఫాంటు)]] ఖతులు 2011 లో విడుదల అయ్యాయి.
 
2012 అక్టోబరు 17న సురవర డాట్ కామ్ నుండి స్వర్ణ ఖతి విడుదల అయింది. <ref>{{ Cite web |url=http://kinige.com/kbook.php?id=1245&name=Suravara+Swarna+free+Telugu+Unicode+font |title=సురవర స్వర్ణ ఉచిత దిగుమతి పుట}}</ref>.
"https://te.wikipedia.org/wiki/ఖతి" నుండి వెలికితీశారు