లోహిత్ ఫాంటు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
[[బొమ్మ:Lohit-font-sample.svg|thumb|200px|right|లోహిత్ తెలుగు ఫాంటు నమూనా]]
 
'''లోహిత్ ఫాంటు''' రెడ్ హ్యాట్ [[లినక్సు]]లో వాడుతున్న భారతీయ భాషల [[ఖతి|ఫాంటుల]] సమూహము. 2004లో రెడ్ హ్యాట్ సంస్థ ఐదు లిపులకు చెందిన ఖతులను స్వేచ్ఛా సాఫ్టువేరు లైసెన్సుకు అనుగుణంగా జీపీఎల్ ద్వారా విడుదల చేసింది. 2011కి ఈ ఖతులను సిల్ ఓఎఫ్ఎల్ లైసెన్స్ ద్వారా విడుదల చేసింది.
<ref>{{Cite web |url=https://fedorahosted.org/lohit/ |title=లోహిత్ ఖతి}}</ref><ref>{{Cite web |title=Re: [Lohit-devel-list] Relicensing Lohit fonts |url=https://www.redhat.com/archives/lohit-devel-list/2011-September/msg00008.html|date=2011-09-15|archiveurl=https://web.archive.org/web/20190829053141/https://www.redhat.com/archives/lohit-devel-list/2011-September/msg00008.html|archivedate=2019-08-29 }}</ref> లోహిత్ అనే పదానికి ఎఱుపు అని సంస్కృతంలో అర్ధం ఉంది. ప్రస్తుతం 21 భారతీయ భాషలను ఈ ఖతి సమూహం ద్వారా రాయవచ్చు. ఈ ఖతులను ప్రస్తుతం ఫెడోరా ప్రాజెక్టు వారు నిర్వహిస్తున్నరు. ఏమయినా లోపాలు లేదా దిద్దుబాట్లకు వీరే తోడ్పాటు అందిస్తున్నారు. లోహిత్ ఖతులు యూనికోడ్ 6 కు అనుగుణంగా ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/లోహిత్_ఫాంటు" నుండి వెలికితీశారు