పోతన (ఫాంటు): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Pothana2000-font-sample.svg|thumb|200px|right|పోతన ఫాంటు నమూనా]]
'''పోతన''' (లేదా పోతన2000 లేదా Pothana2000) అన్నది తెలుగు యూనికోడ్ [[ఫాంటు]]. [[తిరుమల కృష్ణ దేశికాచార్యులు]] ఈ ఫాంటుని సృష్టించారు. ఇది [[విండోస్ 2000]]లో మొట్టమొదటగా పనిచేసింది. <ref>{{Cite web |title=పోతన ఫాంటు డౌను లోడు|url=http://www.kavya-nandanam.com/dload.htm|archiveurl=https://web.archive.org/web/20041011060515/http://kavya-nandanam.com:80/dload.htm|archivedate=2004-10-11}}</ref>
 
దీనిలో 630 గ్లిఫ్స్ ఉన్నాయి. వీటిని Fontographer4.1 వాడి చేసారు. తరువాత Visual Open Type Layout Tool (VOLT) లోకి మార్చారు.
"https://te.wikipedia.org/wiki/పోతన_(ఫాంటు)" నుండి వెలికితీశారు