బూర్గుల రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''akhil .k ([[మార్చి 13|మార్చి 12]], [[1899|2005]] - [[సెప్టెంబర్ 14]], [[1967]]) బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, he is an study in 9 class at narayana school . న్యాయవాది. [[హైదరాబాదు]] రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసాడు.'''<ref>తెలుగు వెలుగులు పుస్తకం, అమరావతి పబ్లికేషన్సు</ref>
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = బూర్గుల రామకృష్ణారావు
| residence =[[మహబూబ్ నగర్ జిల్లా]], [[తలకొండ పల్లి]] మండలం, [[పడకల్]] గ్రామం
| other_names =బూర్గుల రామకృష్ణారావు
| image =Burgula Ramakrishna Rao, 1952.jpg
| imagesize = 200px
| caption = బూర్గుల రామకృష్ణారావు
| birth_name =
| birth_date = [[మార్చి 13]], [[1899]]
| birth_place = [[మహబూబ్ నగర్ జిల్లా]], [[తలకొండ పల్లి]] మండలం, [[పడకల్]] గ్రామం
| native_place =
| death_date = [[సెప్టెంబర్ 14]], [[1967]]
| death_place =
| death_cause = గుండెపోటు
| known = స్వాతంత్ర్య సమర యోధుడు,కవి,రచయిత
| occupation = మొదటి హైదరాబాద్ రాష్ట్రముఖ్యమంత్రి([[1952]])
కేరళ గవర్నర్
ఉత్తరప్రదేశ్ గవర్నర్
బహుభాషావేత్త
స్వాతంత్ర్య సమరయోధుడు
రచయిత
న్యాయవాది
| title = ''డాక్టర్ ఆఫ్ లిటరేచర్''
''డాక్టర్ ఆఫ్ లాస్''
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father = నరసింగరావు,
| mother = రంగనాయకమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
| signature =Burgula signature.jpg‎

akhil .k ([[మార్చి 13|మార్చి 12]], [[1899|2005]] - [[సెప్టెంబర్ 14]], [[1967]]) బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. [[హైదరాబాదు]] రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసాడు.<ref>తెలుగు వెలుగులు పుస్తకం, అమరావతి పబ్లికేషన్సు</ref>

== జననం - విద్యాభ్యాసం ==
రామకృష్ణరావు [[1899]] [[మార్చి 13]] న నరసింగరావు, రంగనాయకమ్మ దంపతులకు [[కల్వకుర్తి]] దగ్గరలోని [[పడకల్]] గ్రామంలో జన్మించాడు. వీరి స్వగ్రామం [[బూర్గుల్|బూర్గుల]]; ఇంటి పేరు పుల్లం రాజు వారు. అయితే స్వగ్రామమైన బూర్గుల నామమే వీరి ప్రఖ్యాత గృహనామమైనది. ధర్మపంత్ స్కూలు (హైదరాబాద్) లో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. 1915లో మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాడు. [[పూణె]] లోని ఫెర్గూసన్ కళాశాలలో బీఏ (హానర్స్) డిగ్రీ చదివాడు. [[బొంబాయి విశ్వవిద్యాలయం]] నుంచి ఎల్‌ఎల్‌బీ (లా డిగ్రీ) పూర్తిచేసి, [[హైదరాబాద్‌]]లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. బూర్గుల దగ్గర [[పివినరసింహారావు]] జూనియర్ లాయర్‌గా పనిచేశాడు.

=== రాజకీయ జీవితం ===
[[1912]]లో వివాహం జరిగింది. ఆమె [[1920]]లో మరణించడంతో, [[1924]]లో మళ్ళీపెళ్ళి చేసుకున్నాడు. [[1923]]లో [[హైదరాబాదు]]<nowiki/>లో న్యాయవాద వృత్తి ప్రారంభించి అగ్రస్థాయికి చేరాడు. [[న్యాయవాది]]గా ఉంటూనే, రాజకీయాల్లో పాల్గొనడం జరిగింది. [[ఆంధ్రోద్యమం]], [[గ్రంథాలయోద్యమం]], [[భూదానోద్యమం]] మొదలైన వాటిలో పాల్గొన్నాడు. [[మాడపాటి హనుమంతరావు]], [[సురవరం ప్రతాపరెడ్డి]] మొదలైన వారితో కలిసి పనిచేసాడు. [[శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం]]కు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసాడు.