నల్లూరిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
రెవిన్యూ గ్రామం కాదు కాబట్టి మూసలను తీసేసాను, మండల లింకును సవరించాను
పంక్తి 3:
|native_name =
|nickname =
|settlement_type = రెవిన్యూ గ్రామం
<!-- images and maps ----------->
|image_skyline =
పంక్తి 92:
}}
 
'''నల్లూరిపాలెం''' [[గుంటూరు జిల్లా]] [[రేపల్లె]] మండలం|రేపల్లె మండలానికి]] చెందిన గ్రామముగ్రామం. పిన్ కోడ్: 522 265. ఎస్.టి.డి.కోడ్ నం. 08648.
 
==గ్రామ చరిత్ర==
భారతదేశ స్వాతంత్ర్యోద్యమం, నల్లూరు, నల్లూరుపాలెం గ్రామాలు ప్రజలలో గూడా స్ఫూర్తిని రగిలించింది. నల్లూరు గ్రామ [[ప్రజలు]] ప్రాణాలకు తెగించి ఉద్యమానికి ప్రోత్సాహం ఇచ్చారు. నల్లూరుపాలెం గ్రామములో మాహాత్ముడు అడుగుపెట్టినప్పుడు, గ్రామప్రజలు, ఉద్యమనిర్వహణకోసం తమ ఒంటిపైనున్న [[ఆభరణాలు]] సైతం, ఆ మహాత్మునికి [[విరాళం]]<nowiki/>గా అందించి, దేశసేవలో తరించారు. తెనాలికి చెందిన వెంకటసుబ్బయ్య, నల్లూరు గ్రామం కేంద్రంగా, [[హిందీ భాష|హిందీ]]<nowiki/>భాషతో పాటు, ఉద్యమపాఠాలు సైతం చెప్పించారు. ఆయన పోలీసుల లాఠీల దెబ్బలు, [[కారాగారము|కారాగార]]<nowiki/>శిక్షను గూడా అనుభవించారు. [[పోలీసులు]] గ్రామంలోని ప్రతి ఇల్లూ ఉద్యమకారులకై వెతకటంతో, వీరు ఊరిబయట పూరిపాక వేసుకొని ఉద్యమం చేసారు. ఆ ప్రాంతములో 1934, జనవరి-18వతేదీనాడు, గాంధీస్థూపం నిర్మించారు. అది ఆనాటి ఉద్యమకారుల త్యాగాలకు స్మారక చిహ్నంగా మారినది. ప్రస్తుతం శిథిలావస్థకుచేరిన ఆ స్థూపాన్ని అభివృద్ధిచేయాడానికి [[సర్పంచి]] శ్రీ సుభాష్ ముందుకు వచ్చారు. [3]
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
ఈ గ్రామము మండల కేంద్రానికి 5 కి.మీ. దూరములో ఉంది.
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
 
ఈ గ్రామము మండల కేంద్రానికి 5 కి.మీ. దూరములో ఉంది.
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
Line 114 ⟶ 109:
===గ్రంథాలయం===
ఈ గ్రామములో గ్రంథాలయానికి ఒక శాశ్వత భవన నిర్మాణానికి, అరు లక్షల రూపాయల అంచనా వ్యయంతో, 2009లో శంకుస్థాపన నిర్వహించారు. ఇంకనూ పూర్తి కాలేదు. [5]
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
ఆర్థిక వ్యవస్థ: ముఖ్యంగా వ్యవసాయాధారితం. ప్రధానంగా [[ప్రకాశం బారేజి]] నుండి నీటి సరఫరా జరుగుతుంది.
 
Line 130 ⟶ 124:
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]] ప్రధానమైన పంట. రెండవ పంటగా [[మినుములు|మినుము]]<nowiki/>ను ప్రధానంగా పండిస్తారు.
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
 
* జనాభా:
* పురుషుల సంఖ్య:
Line 142 ⟶ 133:
* స్త్రీల అక్షరాస్యత:
 
<br />
:
==మూలాలు==
{{Ref list}}
 
==బయటి లింకులు==
[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, నవంబరు-8; 2వపేజీ.
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, నవంబరు-30; 1వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015, ఆగస్టు-15; 2వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015, ఆగస్టు-28; 2వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015, అక్టోబరు-4; 2వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2016, మే-16; 2వపేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2016, డిసెంబరు-4; 1వపేజీ.
[8] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2017, ఫిబ్రవరి-7; 2వపేజీ.
[9] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2017, ఆగస్టు-8; 2వపేజీ.
 
{{రేపల్లె మండలంలోని గ్రామాలు}}
 
{{గుంటూరు జిల్లా}}
"https://te.wikipedia.org/wiki/నల్లూరిపాలెం" నుండి వెలికితీశారు