వితికా శేరు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 21:
 
== సినిమారంగ ప్రస్థానం ==
వితిక 11 సంవత్సరాల వయస్సులో బాలనటిగా తన నటన జీవితాన్ని ప్రారంభించి, 15వ ఏట ''అంతు ఇంతు ప్రీతి బంతు'' కన్నడచిత్రంతో సినీరంగ ప్రవేశంచేసింది. తన అత్తతో సినిమా షూటింగుకు వెళ్ళిన వితికను చూసిన దర్శకుడు కన్నడ సినిమాలో చిన్న పాత్రను ఇచ్చాడు.<ref name="newindianexpress1"/>
 
=== నటించిన చిత్రాలు ===
"https://te.wikipedia.org/wiki/వితికా_శేరు" నుండి వెలికితీశారు