వితికా శేరు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 22:
== సినిమారంగ ప్రస్థానం ==
వితిక 11 సంవత్సరాల వయస్సులో బాలనటిగా తన నటన జీవితాన్ని ప్రారంభించి, 15వ ఏట 2008లో ''అంతు ఇంతు ప్రీతి బంతు'' (తెలుగు సినిమా [[ఆడవారి మాటలకు అర్థాలే వేరులే]]లో [[కలర్స్ స్వాతి]] పాత్ర) కన్నడచిత్రంతో సినీరంగ ప్రవేశంచేసింది.<ref>{{cite web|url=http://www.business-standard.com/article/news-ians/beauty-talent-essential-for-long-career-vithika-sheru-with-image-113051700199_1.html |title=Beauty, talent essential for long career: Vithika Sheru (With Image) |publisher=Business Standard |date=17 May 2013 |accessdate=29 August 2019}}</ref> తన అత్తతో సినిమా షూటింగుకు వెళ్ళిన వితికను చూసిన దర్శకుడు కన్నడ సినిమాలో చిన్న పాత్రను ఇచ్చాడు.<ref name="newindianexpress1"/> ఆ తరువాత 2009లో ''ఉల్లాస ఉత్సాహ'' సినిమాలో నటించింది.<ref>{{cite web|url=http://www.sify.com/movies/beauty-talent-essential-for-long-career-vithika-sheru-with-image-news-national-nfrl4gdhhdd.html |title=Beauty, talent essential for long career: Vithika Sheru (With Image) |publisher=Sify.com |date=17 May 2013 |accessdate=29 August 2019}}</ref>
 
తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి 2008, 2009లలో ప్రేమించు రోజుల్లో, ఛలో 123, మై నేమ్ ఈజ్ అమృత వంటి తక్కువ బడ్జెట్ తెలుగు చిత్రాలలో కీర్తి పేరుతో నటించింది.
 
=== నటించిన చిత్రాలు ===
"https://te.wikipedia.org/wiki/వితికా_శేరు" నుండి వెలికితీశారు