వితికా శేరు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 23:
వితిక 11 సంవత్సరాల వయస్సులో బాలనటిగా తన నటన జీవితాన్ని ప్రారంభించి, 15వ ఏట 2008లో ''అంతు ఇంతు ప్రీతి బంతు'' (తెలుగు సినిమా [[ఆడవారి మాటలకు అర్థాలే వేరులే]]లో [[కలర్స్ స్వాతి]] పాత్ర) కన్నడచిత్రంతో సినీరంగ ప్రవేశంచేసింది.<ref>{{cite web|url=http://www.business-standard.com/article/news-ians/beauty-talent-essential-for-long-career-vithika-sheru-with-image-113051700199_1.html |title=Beauty, talent essential for long career: Vithika Sheru (With Image) |publisher=Business Standard |date=17 May 2013 |accessdate=29 August 2019}}</ref> తన అత్తతో సినిమా షూటింగుకు వెళ్ళిన వితికను చూసిన దర్శకుడు కన్నడ సినిమాలో చిన్న పాత్రను ఇచ్చాడు.<ref name="newindianexpress1"/> ఆ తరువాత 2009లో ''ఉల్లాస ఉత్సాహ'' సినిమాలో నటించింది.<ref>{{cite web|url=http://www.sify.com/movies/beauty-talent-essential-for-long-career-vithika-sheru-with-image-news-national-nfrl4gdhhdd.html |title=Beauty, talent essential for long career: Vithika Sheru (With Image) |publisher=Sify.com |date=17 May 2013 |accessdate=29 August 2019}}</ref>
 
తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి 2008, 2009లలో ''ప్రేమించు రోజుల్లో'',<ref>{{cite web|url=http://www.indiaglitz.com/preminche-rojullo-second-schedule-complete-telugu-news-36207 |title='Preminche Rojullo' second schedule complete - Telugu Movie News |publisher=Indiaglitz.com |date=29 January 2008 |accessdate=29 August 2019}}</ref> ''ఛలో 123'',<ref>{{cite web|url=http://www.indiaglitz.com/chalo-123-is-ready-for-censoring-telugu-news-46483 |title=Chalo 1..2..3..' is ready for censoring - Telugu Movie News |publisher=Indiaglitz.com |date=23 April 2009 |accessdate=29 August 2019}}</ref> ''మై నేమ్ ఈజ్ అమృత''<ref>{{cite web|url=http://www.newindianexpress.com/entertainment/telugu/article137537.ece |title=‘My Name is Amrutha’ ready for release |publisher=The New Indian Express |date=10 October 2009 |accessdate=29 August 2019}}</ref> వంటి తక్కువ బడ్జెట్ తెలుగు చిత్రాలలో కీర్తి పేరుతో నటించింది. తరువాత [[ఝుమ్మందినాదం]], [[భీమిలి కబడ్డీ జట్టు]] చిత్రాలలో సహాయనటిగా, [[ప్రేమ ఇష్క్ కాదల్ (2013 సినిమా)|ప్రేమ ఇష్క్ కాదల్]] సినిమాలో ప్రధానపాత్రలో నటించింది. ఈ చిత్రంలో కళాశాల విద్యార్థి పాత్రను పోషించింది.<ref>{{cite web|author=sangeetha devi dundoo |url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/love-sex-and-dhoka/article5434269.ece |title=Love, sex and dhoka |publisher=The Hindu |date=8 December 2013 |accessdate=29 August 2019}}</ref> కాస్ట్యూమ్ స్టైలింగ్ కూడా చేసింది.<ref>{{cite web|url=http://ibnlive.in.com/news/vithika-turns-stylist-for-prema-ishq-kaadhal/393042-71-216.html |title=Vithika turns stylist for 'Prema Ishq Kaadhal' - IBNLive |publisher=Ibnlive.in.com |date=21 May 2013 |accessdate=29 August 2019}}</ref> 2014లో ''ఉయిర్ మోజి'' సినిమాతో తమిళ సినిమారంగంలోకి ప్రవేశించిన వితిక, ఈ చిత్రంలో అంధురాలైన అమ్మాయిగా నటించింది..<ref>{{cite web|author=K. R. Manigandan |url=http://www.thehindu.com/features/cinema/confident-strides/article3727066.ece |title=Confident strides |publisher=The Hindu |date=4 August 2012 |accessdate=29 August 2019}}</ref>
 
=== నటించిన చిత్రాలు ===
"https://te.wikipedia.org/wiki/వితికా_శేరు" నుండి వెలికితీశారు