వితికా శేరు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 25:
తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి 2008, 2009లలో ''ప్రేమించు రోజుల్లో'',<ref>{{cite web|url=http://www.indiaglitz.com/preminche-rojullo-second-schedule-complete-telugu-news-36207 |title='Preminche Rojullo' second schedule complete - Telugu Movie News |publisher=Indiaglitz.com |date=29 January 2008 |accessdate=29 August 2019}}</ref> ''ఛలో 123'',<ref>{{cite web|url=http://www.indiaglitz.com/chalo-123-is-ready-for-censoring-telugu-news-46483 |title=Chalo 1..2..3..' is ready for censoring - Telugu Movie News |publisher=Indiaglitz.com |date=23 April 2009 |accessdate=29 August 2019}}</ref> ''మై నేమ్ ఈజ్ అమృత''<ref>{{cite web|url=http://www.newindianexpress.com/entertainment/telugu/article137537.ece |title=‘My Name is Amrutha’ ready for release |publisher=The New Indian Express |date=10 October 2009 |accessdate=29 August 2019}}</ref> వంటి తక్కువ బడ్జెట్ తెలుగు చిత్రాలలో కీర్తి పేరుతో నటించింది. తరువాత [[ఝుమ్మందినాదం]], [[భీమిలి కబడ్డీ జట్టు]] చిత్రాలలో సహాయనటిగా, [[ప్రేమ ఇష్క్ కాదల్ (2013 సినిమా)|ప్రేమ ఇష్క్ కాదల్]] సినిమాలో ప్రధానపాత్రలో నటించింది. ఈ చిత్రంలో కళాశాల విద్యార్థి పాత్రను పోషించింది.<ref>{{cite web|author=sangeetha devi dundoo |url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/love-sex-and-dhoka/article5434269.ece |title=Love, sex and dhoka |publisher=The Hindu |date=8 December 2013 |accessdate=29 August 2019}}</ref> కాస్ట్యూమ్ స్టైలింగ్ కూడా చేసింది.<ref>{{cite web|url=http://ibnlive.in.com/news/vithika-turns-stylist-for-prema-ishq-kaadhal/393042-71-216.html |title=Vithika turns stylist for 'Prema Ishq Kaadhal' - IBNLive |publisher=Ibnlive.in.com |date=21 May 2013 |accessdate=29 August 2019}}</ref> 2014లో ''ఉయిర్ మోజి'' సినిమాతో తమిళ సినిమారంగంలోకి ప్రవేశించిన వితిక, ఈ చిత్రంలో అంధురాలైన అమ్మాయిగా నటించింది..<ref>{{cite web|author=K. R. Manigandan |url=http://www.thehindu.com/features/cinema/confident-strides/article3727066.ece |title=Confident strides |publisher=The Hindu |date=4 August 2012 |accessdate=29 August 2019}}</ref> ఈ సినిమాలోని పాత్రకోసం బ్రెయిలీని నేర్చుకోవడమేకాకుండా, చాలారోజులు కళ్ళకు గంతలు కట్టుకొని సాధన చేసింది.<ref>{{cite web|url=http://www.deccanchronicle.com/140106/entertainment-tollywood/article/vithika-roll |title=Vithika on a roll |publisher=Deccan Chronicle |date=6 January 2014 |accessdate=29 August 2019}}</ref>
 
2015లో మహేష్ ఉప్పుటూరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ''పడ్డానండి ప్రేమలో మరి'' సినిమాలో ఆమె ప్రధానపాత్రలో నటించింది, ఈ చిత్రం కోసం తన స్వంత దుస్తులను తానే రూపొందించుకుంది.<ref>http://www.deccanchronicle.com/140915/entertainment-tollywood/article/offers-pouring-vithika-sheru</ref> తన రెండవ తమిళ చిత్రం మహాబలిపురంలో''మహాబలిపురం''లో నటించింది.<ref name="newindianexpress1"/>
 
=== నటించిన చిత్రాలు ===
"https://te.wikipedia.org/wiki/వితికా_శేరు" నుండి వెలికితీశారు