కసాపురం: కూర్పుల మధ్య తేడాలు

చి Remove space in PIN if it exists after three digits
చి సమాచారపెట్టె వివరాలు సవరణ, మండల వ్యాసం లంకె సవరణ
పంక్తి 1:
'''కాసాపురం''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం, [[అనంతపురం జిల్లా]], [[గుంతకల్లు మండలం]]లోని గ్రామం.
ఇది మండల కేంద్రమైన గుంతకల్లు నుండి 4 కి. మీ. దూరంలో ఉంది.
{{Infobox Settlement/sandbox|
‎|name = కసాపురం
Line 18 ⟶ 20:
|dot_map_caption =
|dot_x = |dot_y =
|pushpin_map = ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్
|pushpin_label_position = right
|pushpin_map_caption =
|pushpin_mapsize = 200
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[అనంతపురం జిల్లా|అనంతపురం]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[గుంతకల్లు మండలం|గుంతకల్లు]]
<!-- Politics ----------------->
|government_foonotes =
Line 91 ⟶ 93:
|footnotes =
}}
 
'''కసాపురం''', [[అనంతపురం జిల్లా]], [[గుంతకల్లు]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.
==గ్రామ గణాంకాలు ==
[[గుంతకల్లు]] పట్టణానికి 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న [[నెట్టికంటి ఆంజనేయస్వామి|నెట్టికంటి ఆంజనేయ స్వామి]] రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడి స్వామి వారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఊరి వాళ్ళే కాకుండా [[కర్ణాటక]] రాష్ట్రము నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. కసాపురం చేరుకోవడానికి గుంతకల్లు రైల్వే స్టేషను నుండే కాకుండా బస్టాండ్ దగ్గరినుంచి ఆటోలు చాల ఉంటాయి. గుంతకల్లు నుండి [[పత్తికొండ]] వెళ్ళే రహదారిలో ఉంది కాబట్టి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇటీవలే ప్రభుత్వము గుంతకల్లు నుండి కసాపురముకి నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టింది. ఇది కూడా పూర్తి కావస్తుంది.
'''కాసాపురం''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం, [[అనంతపురం జిల్లా]], [[గుంతకల్లు]] మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గుంతకల్లు నుండి 4 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 859 ఇళ్లతో, 3692 జనాభాతో 2672 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1863, ఆడవారి సంఖ్య 1829. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 535 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 30. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594720<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 515803.
కసాపురం గ్రామం లోని నేట్టికంటి దేవాలయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడికి ప్రతి రోజు ఎంతో మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రధాన ఆలయానికి దగ్గరలోనే గుట్టపైన బాల [[ఆంజనేయస్వామి]] వెలసినాడు. నేట్టికంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు తరువాత బాల ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. ప్రధాన ఆలయం నుండి కొద్ది దూరంలో చిన్న గుట్ట పైన కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడ నుంచి చూస్తే కసాపురం ఆలయం మొత్తము వ్యూ కనిపిస్తుంది. కసాపురం నుండి గుంతకల్లుకు వెళ్ళే దారిలో శనీశ్వరుని ఆలయంతో పాటు అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఉన్నది.
;జనాభా (2001) భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 3,272 - పురుషుల 1,632 - స్త్రీల 1,640 - గృహాల సంఖ్య 714
'''కాసాపురం''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం, [[అనంతపురం జిల్లా]], [[గుంతకల్లు]] మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గుంతకల్లు నుండి 4 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 859 ఇళ్లతో, 3692 జనాభాతో 2672 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1863, ఆడవారి సంఖ్య 1829. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 535 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 30. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594720<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 515803.
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి, సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[గుంతకల్లు]]లో ఉన్నాయి. ఇంజనీరింగ్ కళాశాల, పాలీటెక్నిక్‌ బళ్ళారిలోను, మేనేజిమెంటు కళాశాల [[గుత్తి]]లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల [[అనంతపురం]] లోను ఉన్నాయి.
Line 134 ⟶ 137:
== ఉత్పత్తి==
కాసాపురంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
===ప్రధాన పంటలు===
[[వేరుశనగ]], [[కంది]], [[వరి]]
==గ్రామంలో ప్రధాన పంటలు==
కసాపురం ప్రజల ప్రధాన పంట [[వేరుశనగ]]. ఇక్కడ ప్రధానంగా ఎర్ర నేలలు ఎక్కువగా ఉన్నందు వల్ల ఇక్కడ ముఖ్య పంటగా వేరుశనగ ఉంది. ఇందులో అంతరాపంటగా కంది పంటను వేస్తారు. అలాగే [[ఆముదం]] పంట కూడా ఎక్కువగా పండుతుంది. కాని ఇక్కడి వాతావరణ పరిస్థుతుల దృష్ట్యా తీవ్ర వర్షాభావం వల్ల రైతులకు సరి అయిన పంటలు పండడం లేదు.
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
కసాపురం గ్రామము.<ref name="censusindia.gov.in"/>లోగ్రామంలో వివిధ రకాల వృత్తులలో జీవిస్తున్న ప్రజలు ఉన్నారు. అధిక భాగముభాగం [[వ్యవసాయము]] మీద ఆధారపడి జీవిస్తున్నారు. పశు పోషణ వృత్తిలో కూడా ఎక్కువ మంది ఆధార పడి జీవిస్తున్నారు. మిగతా వారు సమీప పట్టణమైన [[గుంతకల్లు]]లో భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. కొంత మంది ఊరిలోనే కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు.
==నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం==
[[బొమ్మ:Kasapuram.jpg|thumb|250px|శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి విగ్రహం]]
ఈ గ్రామంలో "శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి" వారు కొలువై వున్నారు. భక్తులకు ఆయనే 'కల్పతరువు' మరియు 'వరప్రదాత'.
స్థలపురాణం ప్రకారం [[శ్రీకృష్ణదేవరాయలు]] విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్నపుడు, ఆయన ఆధ్యాత్మిక గురు పరంపరలో [[మైసూరు]]లోని శేషహల్లికి చెందిన శ్రీ [[వ్యాసరాయలు|వ్యాసరాయుల]] వారు ఉండేవారు. వ్యాసరాయలు గొప్ప [[ఆంజనేయస్వామి]] భక్తుడు. ఈయనే తరువాత జన్మలో మంత్రాలయ [[రాఘవేంద్రస్వామి]]గా అవతరించారని భావిస్తారు. రాజు గారు "కుహుల" అనే రాక్షసుని చేత పీడించబడడం చేత స్వామి వారు రాజ్యాన్ని నాలుగు ఘటుల కాలమ్ (1 గంట 36 నిమిషాలు) పాటు రాజ్యాన్ని పాలించారు. అందుకు శ్రీ వ్యాసరాయుల వారు వివిధ చోట్ల 732 ఆంజనేయుని విగ్రహాలను స్థాపించారు. ఆయన 1539 ఫాల్గుణ మాస శుక్ల పక్షంలో నాలుగవ రోజున నిర్వ్యానము పొందినారు.<ref>http://www.kasapuram.com/about.htm</ref>
==గ్రామ గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 3,692 - పురుషుల సంఖ్య 1,863 - స్త్రీల సంఖ్య 1,829 - గృహాల సంఖ్య 859
==గ్రామ గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 3,692 - పురుషుల సంఖ్య 1,863 - స్త్రీల సంఖ్య 1,829 - గృహాల సంఖ్య 859
;జనాభా (2001) - మొత్తం 3,272 - పురుషుల 1,632 - స్త్రీల 1,640 - గృహాల సంఖ్య 714
 
:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కసాపురం" నుండి వెలికితీశారు